MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vitikasheru554cdd6f-549b-4c60-86bd-2aabc0d4b114-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vitikasheru554cdd6f-549b-4c60-86bd-2aabc0d4b114-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ భార్య నటి వితికా షేర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వీరిద్దరు ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. అది కూడా మెగా డాటర్ నిహారికతో తన స్నేహితులతో కలిసి ఈ వెకేషన్ లో కనిపించడం జరిగింది. అక్కడ ఎంజాయ్ చేసినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. పొట్టి బట్టలలో వీరందరూ చేసిన రచ్చ మామూలుగా లేదు..ముఖ్యంగా అక్కడ వాటర్ ఫాల్స్ లో అందమైన ప్రకృతిలో కూడా వీరు తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోVITIKASHERU{#}Bheemili;Pink;niharika konidela;Raccha;Manam;varun sandesh;Heroబికినీలో హల్చల్ చేస్తున్న వరుణ్ తేజ్ భార్య..!!బికినీలో హల్చల్ చేస్తున్న వరుణ్ తేజ్ భార్య..!!VITIKASHERU{#}Bheemili;Pink;niharika konidela;Raccha;Manam;varun sandesh;HeroThu, 01 Jun 2023 22:00:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ భార్య నటి వితికా షేర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వీరిద్దరు ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. అది కూడా మెగా డాటర్ నిహారికతో తన స్నేహితులతో కలిసి ఈ వెకేషన్ లో కనిపించడం జరిగింది. అక్కడ ఎంజాయ్ చేసినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. పొట్టి బట్టలలో వీరందరూ చేసిన రచ్చ మామూలుగా లేదు..ముఖ్యంగా అక్కడ వాటర్ ఫాల్స్ లో అందమైన ప్రకృతిలో కూడా వీరు తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడం జరిగింది.
అయితే ఈ వాటర్ ఫాల్స్ లో జలకాలాడేందుకు ఎన్నడూ లేని విధంగా వితకా షేర్ ఒకేసారి పింక్ కలర్ బికినీలో మైండ్ బ్లోయింగ్ అందాలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజెన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా చెడు సావాసాలతో మీరు కూడా చెడిపోతున్నారు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేయడంతో వారికి ఘాటైన రిప్లై ఇచ్చింది. బట్టల వల్ల అభిప్రాయాలు మారిపోయే సొసైటీలో మనం బతుకుతున్నాము చీర కట్టుకొని స్విమ్మింగ్ చేయలేము కదా స్విమ్మింగ్ కు వెళ్ళినప్పుడు అలాంటి కాస్టుమే ధరించాల్సి ఉంటుంది. సందర్భాన్ని బట్టి మనం కంఫర్ట్ బట్టలు వేసుకోవాలి అందులో తప్పేం లేదంటూ తెలియజేసింది.

 వితకా షేర్ నిహారిక బెస్ట్ ఫ్రెండ్ గా మారిన సంగతి తెలిసిందే.. దీంతో ప్రస్తుతం వీరు సంబంధించిన వెకేషన్ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.  వితకా షేర్ భీమిలి కబడ్డీ జట్టు చిత్రములు నటించింది ఆ తర్వాత పెద్దగా నటించిన కలిసి రాలేకపోవడంతో సినీమాలకు దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
" style="height: 564px;">



RRR Telugu Movie Review Rating

కారులో అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్..!!

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?

ఏపీలో జగన్‌, పవన్‌.. ఫ్లెక్సీ వార్‌?

జగన్‌ దెబ్బతో పూర్తిగా మారిపోయిన చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>