MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-nikhild707a2ad-1d50-4f9d-8280-1a570d46efd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-nikhild707a2ad-1d50-4f9d-8280-1a570d46efd4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ట్రెండుకు అనుగుణంగా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న నిఖిల్ కెరియర్ పరంగా సరైన కథలను ఎంచుకుంటూ తెలివిగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు.. ప్రస్తుతం ఫ్రెండ్ కు అనుగుణంగా పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నిఖిల్. ఇండియాలో దాగి ఉన్న కొన్ని రహస్యపు చరిత్రల గురించి తెలియజేస్తూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు నిఖిల్. ఇప్పుడు అలాగే ఒక ప్రత్యేకమైన జాన్ అర్బన్ సినిమాల్ని తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు సాగుతున్నHBD;NIKHIL{#}bharath;Sri Bharath;University;Jaan;John;Tagore Madhu;Chitram;Hero;history;India;Athadu;Ram Charan Teja;Indian;CinemaHBD:మరొక సరికొత్త విభిన్నమైన కథతో నిఖిల్ 20 చిత్రం..!!HBD:మరొక సరికొత్త విభిన్నమైన కథతో నిఖిల్ 20 చిత్రం..!!HBD;NIKHIL{#}bharath;Sri Bharath;University;Jaan;John;Tagore Madhu;Chitram;Hero;history;India;Athadu;Ram Charan Teja;Indian;CinemaThu, 01 Jun 2023 09:00:00 GMTటాలీవుడ్ లో యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ట్రెండుకు అనుగుణంగా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న నిఖిల్ కెరియర్ పరంగా సరైన కథలను ఎంచుకుంటూ తెలివిగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు.. ప్రస్తుతం ఫ్రెండ్ కు అనుగుణంగా పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నిఖిల్. ఇండియాలో దాగి ఉన్న కొన్ని రహస్యపు చరిత్రల గురించి తెలియజేస్తూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు నిఖిల్. ఇప్పుడు అలాగే ఒక ప్రత్యేకమైన జాన్ అర్బన్ సినిమాల్ని తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.


పేరున్న నట వారసులకు కూడా రాని ఆలోచనలతో అతడు ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. పెద్ద స్థాయి కంటెంట్తో యూనివర్సిటీ  చిత్రాల కథలను ఎంపిక చేసుకుంటే అభిమానులను అలరిస్తున్నారు నిఖిల్ 20వ చిత్రం చాలా బీకరమైన చరిత్ర కథతో గంభీరథకు ఏమాత్రం తగ్గకుండా ఉండబోతోంది. తాను నటిస్తున్న ఒక చిత్రం పురాతన హిస్టరీకి చెందిన ఫాంటసీ చిత్రం అన్నట్లుగా తెలుస్తోంది. ఒక యోగిని త్రిల్లింగ్ ఒడిస్సీ పాన్ ఇండియా లేవలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భరత్ కృష్ణమూర్తి ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


నిఖిల్ పుట్టినరోజుకు ఒకరోజు ముందు మేకర్ ఈ సినిమా ప్రి లుక్ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఫెరోస్టియన్ ఫస్ట్ లుక్ సంబంధించి ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక నిప్పునులతో ఈ చిత్రాన్ని తేరకేకిస్తున్నట్లు  తెలుస్తోంది. భారతీయ నాగరికత చిహ్నం మేఘలుల దండయాత్ర తర్వాత కొత్తగా అభిషేకించిన రాజుకు సెంట్రల్ సమర్పించే ఆచారం కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సెంగొల్ లో ఎద్దు భారతీయ సంస్కృతిని నందిని సూచిస్తుందట . ఇటీవలే రామ్ చరణ్ బ్యానర్ లో ది ఇండియన్ హౌస్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఇలా వరుస పెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచార చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఢిల్లీ : మహిళా రెజర్లరూపంలో మోడీకి డేంజర్ బెల్స్ ?

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?

ఏపీలో జగన్‌, పవన్‌.. ఫ్లెక్సీ వార్‌?

జగన్‌ దెబ్బతో పూర్తిగా మారిపోయిన చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>