MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunil-anjali0826e5ab-48a5-4301-9634-5956348f4506-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunil-anjali0826e5ab-48a5-4301-9634-5956348f4506-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కమెడియన్ గా మంచి పేరు సంపాదించారు సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఇవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నారు సునీల్. పుష్ప సినిమాలో తన కొత్త యాంగిల్ ను పరిచయం చేయడంతో పలు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి దీంతో స్టార్ హీరోల చిత్రాలలో కూడా సునీల్ నటించిన అవకాశాలను అందుకున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ సైతం విలన్ గా నటించేందుకు సిద్ధంగా ఉన్నSUNIL;ANJALI{#}anjali;sunil;Kollywood;Comedian;Success;Tamil;Thriller;June;Director;Hyderabad;Telugu;Cinemaఅంజలి సినిమాలో విలన్ గా సునీల్..!!అంజలి సినిమాలో విలన్ గా సునీల్..!!SUNIL;ANJALI{#}anjali;sunil;Kollywood;Comedian;Success;Tamil;Thriller;June;Director;Hyderabad;Telugu;CinemaThu, 01 Jun 2023 10:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కమెడియన్ గా మంచి పేరు సంపాదించారు సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఇవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నారు సునీల్. పుష్ప సినిమాలో తన కొత్త యాంగిల్ ను పరిచయం చేయడంతో పలు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి దీంతో స్టార్ హీరోల చిత్రాలలో కూడా సునీల్ నటించిన అవకాశాలను అందుకున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ సైతం విలన్ గా నటించేందుకు సిద్ధంగా ఉన్నారు సునీల్.

హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ గై అనే చిత్రంలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్లు తిరగేకిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో ఒకేసారి తెరకెక్కించబోతున్నారు. ఇందులో ప్రతి నాయకుడు పాత్రలో సునీల్ ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను రాసుకున్న పాత్రకు సునీల్ అయితే న్యాయం చేయగలుగుతారని భావించిన డైరెక్టర్ అశోక్ వేలముదన్ సునీల్ ని ఎంపిక చేయడం జరిగింది. తెలుగు మార్కెట్ పరంగా కూడా సునీల్ అయితే వర్కౌట్ అవుతారని భావించినట్లు తెలుస్తోంది..


ఇక తమిళంలో అంజలి ఎలాగో హీరోయిన్గా పేరు సంపాదించింది కొన్నేళ్లుగా ఇక్కడే సినిమాలు చేస్తున్న ఈమె తెలుగు నటి అయిన తమిళంలో స్థిరపడిపోయింది జూన్ 9వ తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.ముంబై హైదరాబాద్ చెన్నై వంటి పరిసర ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. సునీల్ కెరియర్ కు ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు. పుష్ప సినిమా తర్వాత రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇప్పుడు అంజలి సినిమాలో కూడా విలన్ రోల్ లో నటించడంతో సునీల్ కెరీర్ కు ఎలాంటి డోకా లేదని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీలో... అందుకే తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్లో మెరిసిపోతున్న కృతి శెట్టి..!

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?

ఏపీలో జగన్‌, పవన్‌.. ఫ్లెక్సీ వార్‌?

జగన్‌ దెబ్బతో పూర్తిగా మారిపోయిన చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>