Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle09b4f244-3377-4b15-bbc5-88a34bf0a443-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle09b4f244-3377-4b15-bbc5-88a34bf0a443-415x250-IndiaHerald.jpgనిధి అగర్వాల్ బోల్డ్ సెల్ఫీతో రెచ్చగొడుతుంది.తన పెదాలు దగ్గరగా చూపిస్తూ కవ్వింపు చర్యలకు అయితే పాల్పడింది. నిధి లేటెస్ట్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. పేరుకు తగ్గట్లే అందాలు నిలువెత్తు అందాల నిధిలా అయితే ఉంటుంది నిధి అగర్వాల్. ఈ హాట్ బ్యూటీ క్రేజీ సెల్ఫీతో మరింత వేడిని పెంచేసింది. నిధి దెబ్బకు సోషల్ మీడియా కూడా షేక్ అవుతుంది. కుర్రాళ్లు కొంటె కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరో వైపు నిధి అగర్వాల్ వరుస ప్లాప్స్ ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి.. 2022లో ఆమె 'హీరో' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింsocialstars lifestyle{#}Nidhhi Agerwal;Nora Fatehi;hari;hari music;kalyan;nidhi;Makar Sakranti;ashok galla;BEAUTY;Hero;Heroine;media;Success;Tamil;Telugu;India;Cinemaహాట్ లుక్స్ తో మతి పోగొడుతున్న నిధి అగర్వాల్...!!హాట్ లుక్స్ తో మతి పోగొడుతున్న నిధి అగర్వాల్...!!socialstars lifestyle{#}Nidhhi Agerwal;Nora Fatehi;hari;hari music;kalyan;nidhi;Makar Sakranti;ashok galla;BEAUTY;Hero;Heroine;media;Success;Tamil;Telugu;India;CinemaThu, 01 Jun 2023 10:26:14 GMTనిధి అగర్వాల్ బోల్డ్ సెల్ఫీతో రెచ్చగొడుతుంది.తన పెదాలు దగ్గరగా చూపిస్తూ కవ్వింపు చర్యలకు అయితే పాల్పడింది. నిధి లేటెస్ట్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

పేరుకు తగ్గట్లే అందాలు నిలువెత్తు అందాల నిధిలా అయితే ఉంటుంది నిధి అగర్వాల్. ఈ హాట్ బ్యూటీ క్రేజీ సెల్ఫీతో మరింత వేడిని పెంచేసింది. నిధి దెబ్బకు సోషల్ మీడియా కూడా షేక్ అవుతుంది. కుర్రాళ్లు కొంటె కామెంట్స్  కూడా చేస్తున్నారు.

 
మరో వైపు నిధి అగర్వాల్ వరుస ప్లాప్స్ ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి.. 2022లో ఆమె 'హీరో' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన హీరో కాస్త పర్వాలేదు అనిపించుకుంది. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఈ మూవీతో హీరోగా అయితే పరిచయమయ్యాడు. కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో మరో ప్లాప్ ఆమె ఖాతాలో వచ్చి చేరింది.

 
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోందని తెలుస్తుంది.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ జరుపుకుంటున్న హరి హర వీరమల్లు అంతకంతకూ కూడా ఆలస్యం అవుతుంది. వచ్చే ఏడాది అయితే విడుదల కావచ్చు.

 
నిధి అగర్వాల్ ఆశలన్నీ కూడా హరి హర వీరమల్లు మీద పెట్టుకుంది. పాన్ ఇండియా చిత్రంగా హరి హర వీరమల్లు విడుదల చేయనున్నారని సమాచారం.. హరి హర వీరమల్లు హిట్ టాక్ తెచ్చుకుంటే నిధి కెరీర్ కి ఎంతో ప్లస్ అవుతుంది. ఈ మూవీలో మరో హీరోయిన్ గా నోరా ఫతేహి కూడా నటిస్తున్నారు.

 
హరి హర వీరమల్లుతో పాటు ఓ తమిళ చిత్రంలో నిధి నటిస్తున్నారని సమాచారం.. ఈ మూవీ చిత్రీకరణ కూడా జరుపుకుంటుంది. ఇక 2021లో నిధి ఈశ్వరన్, భూమి అనే రెండు తమిళ చిత్రాలు కూడా చేసింది.ఆ రెండు ఆమెకు బ్రేక్ అయితే ఇవ్వలేదు.



RRR Telugu Movie Review Rating

వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీలో... అందుకే తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్లో మెరిసిపోతున్న కృతి శెట్టి..!

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?

ఏపీలో జగన్‌, పవన్‌.. ఫ్లెక్సీ వార్‌?

జగన్‌ దెబ్బతో పూర్తిగా మారిపోయిన చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>