MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaithucb3e83d4-9974-492d-8c64-21b82949c41b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaithucb3e83d4-9974-492d-8c64-21b82949c41b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో నటించగా ... అరవింద స్వామి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించారు. ఈ మూవీ నిChaithu{#}Naga Chaitanya;Ilayaraja;priyamani;venkat prabhu;silver screen;Music;Traffic police;Yuva;shankar;Heroine;Tamil;Industry;Beautiful;Telugu;Director;Hero;Cinema"కస్టడీ" మూవీ నుండి ఆ సాంగ్ విడుదల..!"కస్టడీ" మూవీ నుండి ఆ సాంగ్ విడుదల..!Chaithu{#}Naga Chaitanya;Ilayaraja;priyamani;venkat prabhu;silver screen;Music;Traffic police;Yuva;shankar;Heroine;Tamil;Industry;Beautiful;Telugu;Director;Hero;CinemaThu, 01 Jun 2023 12:00:00 GMTటాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాలో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో నటించగా ... అరవింద స్వామి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించారు. 

మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే సారి రూపొందించారు. అలాగే ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అప్డేట్ ను ఈ సినిమా బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ నుండి "హెడ్ అప్ హై" అంటూ సాగే వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేసినట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరి ఈ మూవీ లోని ఈ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ కి ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగ చైతన్య నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. కాకపోతే ఈ సినిమా స్క్రీన్ ప్లే లో లోపాలు ఉండడం తో ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.


RRR Telugu Movie Review Rating

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న దసరా డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే..!?

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?

ఏపీలో జగన్‌, పవన్‌.. ఫ్లెక్సీ వార్‌?

జగన్‌ దెబ్బతో పూర్తిగా మారిపోయిన చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>