MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya29ffcb5a-563a-4ab3-bb4a-f07d7493e36b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya29ffcb5a-563a-4ab3-bb4a-f07d7493e36b-415x250-IndiaHerald.jpgయాంకరింగ్ రంగం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని సినిమా ఇండస్ట్రీలో కూడా ఫుల్ క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని అద్భుతమైన నటిగా ఎదిగిన వారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలా అతి తక్కువ మందిలో ఒకరు అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాAnasuya{#}anasuya bharadwaj;kalyan krishna;Jabardasth;Anasuya;Akkineni Nagarjuna;Tollywood;media;India;Cinema;Industry;Teluguచీరకట్టులో నడుమందాలతో మైమరపిస్తున్న క్యూట్ యాంకర్..!చీరకట్టులో నడుమందాలతో మైమరపిస్తున్న క్యూట్ యాంకర్..!Anasuya{#}anasuya bharadwaj;kalyan krishna;Jabardasth;Anasuya;Akkineni Nagarjuna;Tollywood;media;India;Cinema;Industry;TeluguThu, 01 Jun 2023 06:00:00 GMTయాంకరింగ్ రంగం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని సినిమా ఇండస్ట్రీలో కూడా ఫుల్ క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని అద్భుతమైన నటిగా ఎదిగిన వారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలా అతి తక్కువ మందిలో ఒకరు అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. 

ఆ తర్వాత టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందినటువంటి సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. ఇందులో అనసూయ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఇందులో ఈ ముద్దుగుమ్మ తన నటనతో , అందచందాలతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత అనసూయ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకొని అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తుంది. 

ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈనటి సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన అనేక ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈనటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. అనసూయ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని ... మెరూన్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

అమరావతి : సీబీఐతో పాటు ఎల్లోమీడియాకు పెద్ద షాక్

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?

ఏపీలో జగన్‌, పవన్‌.. ఫ్లెక్సీ వార్‌?

జగన్‌ దెబ్బతో పూర్తిగా మారిపోయిన చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>