MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sidharth78945930-1959-42c0-94f1-7553aa937782-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sidharth78945930-1959-42c0-94f1-7553aa937782-415x250-IndiaHerald.jpgతమిళ , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించాడు. అందులో భాగంగా ఈ నటుడు నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అలా ఈ నటుడి కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో బొమ్మరిల్లు మూవీ ఒకటి. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటింSidharth{#}Jr NTR;Sri Venkateshwara Creations;Interview;Heroine;producer;Producer;king;Bommarillu;Siddharth;Industry;Telugu;cinema theater;Box office;Hero;Cinemaబొమ్మరిల్లు మూవీని నేను ఆ స్టార్ హీరోలతో చూశాను... అప్పుడు ఎలాంటి హడావిడి లేదు... సిద్ధార్థ్..!బొమ్మరిల్లు మూవీని నేను ఆ స్టార్ హీరోలతో చూశాను... అప్పుడు ఎలాంటి హడావిడి లేదు... సిద్ధార్థ్..!Sidharth{#}Jr NTR;Sri Venkateshwara Creations;Interview;Heroine;producer;Producer;king;Bommarillu;Siddharth;Industry;Telugu;cinema theater;Box office;Hero;CinemaThu, 01 Jun 2023 10:30:00 GMTతమిళ , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించాడు. అందులో భాగంగా ఈ నటుడు నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అలా ఈ నటుడి కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో బొమ్మరిల్లు మూవీ ఒకటి.

ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించగా ... బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాతో సిద్ధార్థ్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యులో భాగంగా ఈ నటుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ ... బొమ్మరిల్లు మూవీ ని నేను ... తారక్ , మహేష్ కలిసి చూసాం. అప్పుడు ఎలాంటి హడావిడి లేదు. కానీ ఇప్పుడు అలా జరగడం చాలా కష్టం. ఎందుకంటే హీరోలు కలుస్తున్నారు అంటే వందల మంది మైకులు పట్టుకుని వచ్చేస్తున్నారు. దానికి పొలిటికల్  కెరియర్ ను యాడ్ చేస్తున్నారు. ఈ తలనొప్పి ఎందుకు అని చాలా మంది హీరోలు కలవడం లేదు అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో నటించిన టక్కర్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ జూన్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది.



RRR Telugu Movie Review Rating

వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీలో... అందుకే తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్లో మెరిసిపోతున్న కృతి శెట్టి..!

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?

ఏపీలో జగన్‌, పవన్‌.. ఫ్లెక్సీ వార్‌?

జగన్‌ దెబ్బతో పూర్తిగా మారిపోయిన చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>