MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/memu-femous-moviece2b9081-13af-434c-86ae-7f07655f89ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/memu-femous-moviece2b9081-13af-434c-86ae-7f07655f89ba-415x250-IndiaHerald.jpgసుమంత్ ప్రభాస్ అనే యువ నటుడు తాజాగా మేము ఫేమస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ నటుడు యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని మేము ఫేమస్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఈ నటుడు హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకుడుగా కూడా వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే రేంజ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి పMemu femous movie{#}Andhra Pradesh;you tube;Silver;Prabhas;Yuva;cinema theater;Box office;Hero;Cinema;965 రోజుల్లో "మేము ఫేమస్" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!5 రోజుల్లో "మేము ఫేమస్" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!Memu femous movie{#}Andhra Pradesh;you tube;Silver;Prabhas;Yuva;cinema theater;Box office;Hero;Cinema;96Thu, 01 Jun 2023 09:30:00 GMTసుమంత్ ప్రభాస్ అనే యువ నటుడు తాజాగా మేము ఫేమస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ నటుడు యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని మేము ఫేమస్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఈ నటుడు హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకుడుగా కూడా వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే రేంజ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుంటాం. ఈ మూవీ నైజాం ఏరియాలో 5 రోజుల్లో 1.92 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , ఏపీ మరియు సీడెడ్ ఏరియాలో కలుపుకొని 1.26 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. రిమైనింగ్ ప్రాంతాలలో ఈ మూవీ 96 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.02 కోట్ల షేర్ ... 4.14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 2.20 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచవ్యాప్తంగా సాధించినట్లు అయితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఈ మూవీ మరో 18 లక్షల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.


RRR Telugu Movie Review Rating

5 రోజుల్లో "మేము ఫేమస్" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?

ఏపీలో జగన్‌, పవన్‌.. ఫ్లెక్సీ వార్‌?

జగన్‌ దెబ్బతో పూర్తిగా మారిపోయిన చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>