Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef6245d8b-0eb8-402d-bf41-8008c82d9022-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef6245d8b-0eb8-402d-bf41-8008c82d9022-415x250-IndiaHerald.jpgయంకర్ అనసూయ భరద్వాజ్ వరుసగా చీరకట్టులో మెరుస్తూ వస్తోంది. శారీలో లుక్ లో నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం నటిగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. స్టార్ యాంకర్ గా బుల్లితెరపై దుమ్ములేపిన ఈ ముద్దుగుమ ఇఫ్పుడు వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అనసూయ చాలా సినిమాల్లో నటించింది. తొలుత స్పెషల్ అపియరెన్స్ లతో వెండితెరపై అడుగుపెట్టిన అనసూయ 'రంగస్థలం', 'క్షణం', 'పుష్ప' చsocialstars lifestyle{#}Samuthirakani;anasuya bharadwaj;Anasuya;June;Chitram;Tamil;Tollywood;BEAUTY;Cinemaతన అందాలతో టెంప్ట్ చేస్తున్న యాంకర్ అనసూయ...!!తన అందాలతో టెంప్ట్ చేస్తున్న యాంకర్ అనసూయ...!!socialstars lifestyle{#}Samuthirakani;anasuya bharadwaj;Anasuya;June;Chitram;Tamil;Tollywood;BEAUTY;CinemaThu, 01 Jun 2023 12:54:39 GMTయంకర్ అనసూయ భరద్వాజ్  వరుసగా చీరకట్టులో మెరుస్తూ వస్తోంది. శారీలో లుక్ లో నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి.
అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం నటిగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. స్టార్ యాంకర్ గా బుల్లితెరపై దుమ్ములేపిన ఈ ముద్దుగుమ ఇఫ్పుడు వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే అనసూయ చాలా సినిమాల్లో నటించింది. తొలుత స్పెషల్ అపియరెన్స్ లతో వెండితెరపై అడుగుపెట్టిన అనసూయ 'రంగస్థలం', 'క్షణం', 'పుష్ప' చిత్రాలతో నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తన పాత్రకు న్యాయం చేయడంతో మరిన్ని ఆఫర్లు దక్కుతున్నాయి.రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ 'మైఖేల్', 'రంగమార్తాండ' చిత్రంతో అలరించింది. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ స్టార్ సముద్రఖని నటించిన 'విమానం'లో సుమతి అనే కీలక పాత్ర పోషించింది అనసూయ.

ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పోస్టర్లు, సాంగ్స్, ట్రైలర్ కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. జూన్ 9న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. యూనిట్ ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉంది.ఈ క్రమంలో అనసూయ కూడా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటోంది. ఇందుకోసం రంగమ్మత్త బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. చీరకట్టులో సినిమాలోని 'సుమతి'పాత్రను గుర్తు చేసేలా మెరుస్తోంది. తాజాగా అదిరిపోయే శారీలో మతులు పోయేలా ఫోజులిచ్చింది.

లేటెస్ట్ పిక్స్ లో అనసూయ ఫుల్ స్లీవ్ బ్లౌజ్, ప్రింటెడ్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాండ్ తో కాస్తా ట్రెండీ టచ్ ఇచ్చింది. మరోవైపు చీరకట్టులో గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది.ముక్కుపుడకను చూపిస్తూ.. చిలిపి ఫోజులతో చిట్టి నడుమును బయటపెడుతూ కుర్ర గుండెల్లో వేగం పెంచింది. అన్ని యాంగిల్లో మత్తెక్కించేలా స్టిల్స్ ఇస్తూ ఆకట్టుకుంది. దీంతో ఫ్యాన్స్ నెటిజన్లు లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. అటు తమిళంలోనూ ఓ చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగులో 'విమానం'తో పాటు మరో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2 : ది రూల్'లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

ఆగిపోయిన పవన్ కళ్యాణ్ -తేజ కాంబో ప్రాజెక్ట్...!!

దిల్లీ అమ్మాయి దారుణ హత్యలో షాకింగ్‌ నిజాలు?

యోగా కంటే శృంగారమే ఎక్కువ ఆరోగ్యమా?

పాకిస్తాన్‌లో మన రా వీరులు ఏం చేస్తున్నారు?

బాబు హామీల వర్షం.. జగన్‌ ప్లాన్‌ ఏంటో?

ఏపీలో జగన్‌, పవన్‌.. ఫ్లెక్సీ వార్‌?

జగన్‌ దెబ్బతో పూర్తిగా మారిపోయిన చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>