MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tovino-tamas201024f1-f981-4985-a766-36dd890adc9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tovino-tamas201024f1-f981-4985-a766-36dd890adc9c-415x250-IndiaHerald.jpgకొన్ని రోజుల క్రితమే మలయాళం లో 2018 అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ మలయాళ భాషలో విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకొని అక్కడ భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. అందులో భాగంగా ఈ సినిమా ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కూడా సాధించని రేంజ్ లో కలక్షన్ లను సాధించి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా ఈ మూవీ మలయాళం లో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి భారీ కలక్షన్ లను వసూలు చేస్తూ దూసుకుపోతూ ఉండడంతో ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే తెలుగు లో కూడా విడTovino tamas{#}Vineeth;Vinit;narain;Josh;Telugu;Sony;Industry;Box office;ali;Cinema;Blockbuster hit;Juneఅఫీషియల్ : ఆ తేదీ నుండి "ఓటిటి" లో 2018 మూవీ..!అఫీషియల్ : ఆ తేదీ నుండి "ఓటిటి" లో 2018 మూవీ..!Tovino tamas{#}Vineeth;Vinit;narain;Josh;Telugu;Sony;Industry;Box office;ali;Cinema;Blockbuster hit;JuneTue, 30 May 2023 04:30:00 GMTకొన్ని రోజుల క్రితమే మలయాళం లో 2018 అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ మలయాళ భాషలో విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకొని అక్కడ భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. అందులో భాగంగా ఈ సినిమా ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కూడా సాధించని రేంజ్ లో కలక్షన్ లను సాధించి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా ఈ మూవీ మలయాళం లో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి భారీ కలక్షన్ లను వసూలు చేస్తూ దూసుకుపోతూ ఉండడంతో ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే తెలుగు లో కూడా విడుదల చేశారు. 

తెలుగు లో కూడా ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతూ ఫుల్ జోష్ లో ముందుకు సాగిపోతుంది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో టోవినో థామస్ , కుంచాకో బోబన్ , ఆసిఫ్ అలీ , వినీత్ శ్రీనివాసన్ , లాల్ , నరైన్ కీలక పాత్రల్లో నటించారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికి కూడా ఈ మూవీ మలయాళం లో మరియు తెలుగు లో అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.

ఇలా ధియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సమయం లోనే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన "ఓ టి టి" విడుదలకు సంబంధించిన తేదీ ని ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి సోనీ లీవ్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా జూన్ 7 వ తేదీ నుండి ఈ మూవీ ని సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.


RRR Telugu Movie Review Rating

అలా "బ్రో" మూవీ పై అంచనాలు పనిచేస్తున్న మూవీ యూనిట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>