Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha-kastaniki-phalitam-ina-vachindiga0b1754ac-981c-4266-9f24-343a0892e4de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha-kastaniki-phalitam-ina-vachindiga0b1754ac-981c-4266-9f24-343a0892e4de-415x250-IndiaHerald.jpgసమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం మూవీ ఏకంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫుల్ రన్ లో కేవలం 5 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. శాకుంతలం మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడంతో నిర్మాతలకు కొంతమేర నష్టాలు అయితే తగ్గాయి. అయితే వ్రతం చెడినా ఫలితం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది.. శాకుంతలం సినిమాకు ఏకంగా నాలుగు అవార్డులు రావడంతో ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. సమంత ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కిందని ఫ్Socialstars lifestyle {#}dil raju;Samantha;Newyork;Indian;News;Cinemaసమంత కష్టానికి ఫలితం అయినా వచ్చిందిగా...!!సమంత కష్టానికి ఫలితం అయినా వచ్చిందిగా...!!Socialstars lifestyle {#}dil raju;Samantha;Newyork;Indian;News;CinemaMon, 29 May 2023 08:31:00 GMTసమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం మూవీ ఏకంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫుల్ రన్ లో కేవలం 5 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.

శాకుంతలం మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడంతో నిర్మాతలకు కొంతమేర నష్టాలు అయితే తగ్గాయి. అయితే వ్రతం చెడినా ఫలితం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది.. శాకుంతలం సినిమాకు ఏకంగా నాలుగు అవార్డులు రావడంతో ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు.

సమంత ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కిందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సమంత సత్తా చాటడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాకు అవార్డులు కూడా క్యూ కట్టాయి. బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్, బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్ విభాగాలలో ఈ సినిమాకు అవార్డులు కూడా వచ్చాయి. సమంత కెరీర్ లో ఈ స్థాయిలో నష్టాలు మిగిల్చిన సినిమా ఏదీ లేదనే విషయం తెలిసిందే.

 న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ లో కూడా శాకుంతలం సినిమాకు అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాకు అవార్డ్స్ వచ్చినందుకు కొంతమంది సంతోషిస్తుండగా మరి కొందరు ఈ సినిమాకు అవార్డులు ఎవరిచ్చారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శాకుంతలం మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. సమంత ఈ తరహా సినిమాలకు దూరంగా ఉంటే మంచిదని కొంతమంది చెబుతున్నారటా.

సమంత దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను బాగా నిరాశపరిచాయి. సమంత 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. సమంతకు ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. సినిమా సినిమాకు సమంత రేంజ్ పెరుగుతున్న  విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

అమెరికా : అమెరికాలో దీపావళికి సెలవు ? భారతీయుల ప్రభావం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>