MoneyChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/june-1ac75771e-d8f0-4903-9168-ed8825d08234-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/june-1ac75771e-d8f0-4903-9168-ed8825d08234-415x250-IndiaHerald.jpgఒకటవ తారీకు అంటే ఎంత సంతోషపడతారో అంత భయపడతారు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇక పేదవారు పరిస్థితి అయితే చెప్పే చెప్పలేం. మరి ఎందుకు సంతోష పడతారు అంటే నెల మొదటి వారంలో కొంతమందికి ఒకటో తారీఖున జీతాలు పడితే కొంతమందికి వారం పది రోజుల లోపు జీతాలు పడుతుంటాయి ఉద్యోగాలు చేసే వాళ్ళకి. మరి ఒకటో తారీకు అంటే ఎందుకు భయం అంటే ఈ భయం మహా అయితే ఉన్న వాళ్ళకి లేకపోవచ్చు. కానీ అద్దె ఇళ్ళలో ఉంటూ, పాల బాకీ అని, కిరాణా బాకీ అని, చాకలి ఇస్త్రీ బాకీలనీ, కేబుల్ బిల్లులనీ, ఫోన్ బిల్లులనీ, స్కూలు ఫీజులు అని ఇJUNE 1{#}sriram;American Samoa;Maha;June;Cinema;Smart phoneఅమెరికాను భయపెడుతున్న ఒకటో తారీఖు?అమెరికాను భయపెడుతున్న ఒకటో తారీఖు?JUNE 1{#}sriram;American Samoa;Maha;June;Cinema;Smart phoneSun, 28 May 2023 11:00:00 GMTఒకటవ తారీకు అంటే ఎంత సంతోషపడతారో అంత భయపడతారు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇక పేదవారు పరిస్థితి అయితే చెప్పే చెప్పలేం. మరి ఎందుకు సంతోష పడతారు అంటే నెల మొదటి వారంలో కొంతమందికి ఒకటో తారీఖున జీతాలు పడితే కొంతమందికి వారం పది రోజుల లోపు జీతాలు పడుతుంటాయి ఉద్యోగాలు చేసే వాళ్ళకి. మరి ఒకటో తారీకు అంటే ఎందుకు భయం అంటే ఈ భయం మహా అయితే ఉన్న వాళ్ళకి లేకపోవచ్చు.


కానీ  అద్దె ఇళ్ళలో ఉంటూ, పాల బాకీ అని, కిరాణా బాకీ అని, చాకలి ఇస్త్రీ బాకీలనీ, కేబుల్ బిల్లులనీ, ఫోన్ బిల్లులనీ, స్కూలు ఫీజులు అని ఇలా చెప్పాలంటే రకరకాల బిల్లులు అన్నీ కూడా తీర్చాల్సింది ఫస్ట్ తారీకు నుండే. అంతేకాకుండా ఫస్ట్ తారీకున వచ్చే  జీతంపై ఎన్నో ఆశలు పెట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆరోజు వచ్చే అమౌంట్ పై ఒక నెలరోజుల ముందు నుండే ప్లాన్ చేస్తూ ఉంటారు.


ఇక్కడకు వెళ్లాలి, అక్కడ ఖర్చు పెట్టాలి, ఇలా ఎంజాయ్ చేయాలి అని. ఈ ఒకటో తారీఖున మధ్యతరగతి వాళ్ళు పడే బాధను అంతా కూడా గతంలో ఎల్బీ శ్రీరామ్ ప్రధాన పాత్రధారిగా అమ్మో ఒకటో తారీకు అనే సినిమా కూడా వచ్చింది. అందులో ఒకటో తారీఖున వస్తుందంటే మధ్య తరగతి వాడు పడే సంతోషాన్ని, బాధను అర్థం పట్టేటట్టు చిత్రీకరించారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే  అగ్రరాజ్యాలకు కూడా ఫస్ట్ తారీకు ప్రభావం పడుతుందని తెలుస్తుంది.


అమెరికాకి 31.4 ట్రిలియన్ డాలర్ల అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఉంది జూన్ ఒకటో తారీకుకి. అయితే ఈ గడువు  జనవరిలోనే అయిపోయిందని తెలుస్తుంది. అప్పటినుండి ఈ నాలుగు నెలలు కూడా అమెరికా అలా నెట్టుకొస్తుందట. అయితే ఇప్పుడు ఆ అప్పును పెంచమని అడిగితే ఒక ట్రిలియన్ డాలర్లు మాత్రమే  పెంచడానికి కుదురుతుందని చెప్పారట.



RRR Telugu Movie Review Rating

అప్పుడు ఇబ్బంది పడ్డా.. కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది : ప్రియాంక చోప్రా




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>