Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-69de9097-ddc3-4870-82d0-93814e96a518-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-69de9097-ddc3-4870-82d0-93814e96a518-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. ఆ తర్వాత తమిళం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది త్రిష.సినిమా ఇండస్ట్రీకి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. అంతేకాకుండా వయసు పెరుగుతున్న కూడా వన్నె తరగని అందం త్రిష సొంతంSocialstars lifestyle {#}Trisha Krishnan;ajith kumar;Ajit Pawar;Industry;Tamil;Heroine;Cinema;marriage;Newsఈ వయసులో కూడా దూకుడు మీదున్న త్రిష....!!ఈ వయసులో కూడా దూకుడు మీదున్న త్రిష....!!Socialstars lifestyle {#}Trisha Krishnan;ajith kumar;Ajit Pawar;Industry;Tamil;Heroine;Cinema;marriage;NewsSat, 27 May 2023 10:15:00 GMTతెలుగు సినీ ప్రేక్షకుల కు స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు.తెలుగు లో నటించినది కొన్ని సినిమా లే అయినప్పటి కీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.ఆ తర్వాత తమిళం సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమా లలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది త్రిష.సినిమా ఇండస్ట్రీ కి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటి కీ అదే ఊపు తో సినిమా లలో నటిస్తూ స్టార్ హీరోయిన్ల లో ఒకరి గా రాణిస్తోంది.

అంతే కాకుండా వయసు పెరుగుతున్న కూడా వన్నె తరగని అందం త్రిష సొంతం అని చెప్పవచ్చు.ఇటీవల త్రిష 40వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది.నాలుగు పదుల వయసు లో కి వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచిలర్ గానే ఉంటూ చెక్కుచెదరని అందం తో వరుస గా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ఇటీవలె పొన్నియ‌న్ సెల్వ‌న్-2  సినిమా తో ప్రేక్షకుల ను పలకరించిన విషయం తెలిసిందే.ఇందు లో త‌న అందం, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు మైమ‌రిచి పోయారు.మధ్య కెరియర్ డౌన్ అవడం తో ఇక సినిమా లకు త్రిష దూరం అవడం ఖాయం అని అందరూ అనుకున్నారు.

కానీ ఆ తర్వాత మళ్లీ అవకాశాలను అందుకుంటూ దూసుకుపోవడం తో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతి లో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.ఒక సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే మరొక సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది.ఇలా ఉంటే తాజా గా అందిన సమాచారం ప్రకారం అజిత్ హీరో గా మ‌గిల్ తిరుమ‌ణి ఓ సినిమా రూపొందించ‌ బోతున్నాడు.లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌బోతోంది.ఇందులో హీరోయిన్ గా త్రిష ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

త్రివిక్రమ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్...!!

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>