MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/20181c31a4fc-76ab-472e-9618-98ea94300d88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/20181c31a4fc-76ab-472e-9618-98ea94300d88-415x250-IndiaHerald.jpgమలయాళం బ్లాక్ బస్టర్ మూవీ `2018` కేరళ వరద భీభత్సం ఆధారంగా తెరకెక్కి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 2018 మాటే వినిపిస్తుంది.ఇక ఇప్పటికే సినిమా మాలీవుడ్ లో `కేజీఎఫ్-2` సినిమా వసూళ్లని క్రాస్ చేసింది. కేజీఎఫ్ అక్కడ మొత్తం 68 కోట్లు రాబడితే.. ఏకంగా 70 కోట్లను 2018 సినిమా దాటేసింది.ఇక పాన్ ఇండియా సంచలనం..తెలుగు సినిమా అయిన `బాహుబలి` వసూళ్లని సైతం 2018 బీట్ చేసి అక్కడ సరికొత్త చరిత్రనే తిరగ రాసింది. `బాహుబలి` ఆ రాష్ట్రంలో ఏకంగా 73 కోట్ల వసూళ్లను సాధిస్తే 2018{#}ali;KGF;history;Success;Venu Thottempudi;marriage;India;Blockbuster hit;Telugu;Kerala;Hero;Cinemaబాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న 2018?బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న 2018?2018{#}ali;KGF;history;Success;Venu Thottempudi;marriage;India;Blockbuster hit;Telugu;Kerala;Hero;CinemaSat, 27 May 2023 18:27:29 GMTమలయాళం బ్లాక్ బస్టర్ మూవీ `2018` కేరళ వరద భీభత్సం ఆధారంగా తెరకెక్కి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 2018 మాటే వినిపిస్తుంది.ఇక ఇప్పటికే సినిమా మాలీవుడ్ లో `కేజీఎఫ్-2` సినిమా వసూళ్లని క్రాస్ చేసింది. కేజీఎఫ్ అక్కడ మొత్తం 68 కోట్లు రాబడితే.. ఏకంగా 70 కోట్లను 2018 సినిమా దాటేసింది.ఇక పాన్ ఇండియా సంచలనం..తెలుగు సినిమా అయిన `బాహుబలి` వసూళ్లని సైతం 2018 బీట్ చేసి అక్కడ సరికొత్త చరిత్రనే తిరగ రాసింది. `బాహుబలి` ఆ రాష్ట్రంలో ఏకంగా 73 కోట్ల వసూళ్లను సాధిస్తే వాటిని 2018 ఎంతో సునాయాసంగా చేధించింది. ఇక ఇదే వేగాన్ని కొనసాగిస్తే 78 కోట్ల షేర్ తో టాప్ లో ఉన్న `పులిమురుగన్` రికార్డులను కూడా 2018 క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇక మరో పది రోజుల్లో ఆ రికార్డు కూడా ఈజీగా బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు. పులిమురగన్ సినిమా 137 కోట్ల గ్రాస్ వసూళ్లతో నెంబర వన్ స్థానంలో ఉండగా 150 కోట్ల గ్రాస్ వసూళ్లతో 2018 క్రాస్ చేసి సరికొత్త చరిత్ర రాసింది.


కేవలం మలయాళం రిలీజ్ తోనే ఈ సినిమా ఇంత సంచలనమైంది. ఇక ఇటీవలే సౌత్ లో మిగతా భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చింది. దీంతో ఇప్పుడీ సినిమా వసూళ్లు బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఖచ్చితంగా పెద్ద సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. ఇక నిన్న తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా మేం ఫేమస్, మళ్ళీ పెళ్లి సినిమాల కంటే ఎక్కువ వసూళ్ళని నమోదు చేసింది.2018 వ సంవత్సరంలో సంభవించిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమాను జూడ్ ఆంథనీ జోసెఫ్  తెరకెక్కించారు.మలయాళం స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కుంచాకో బోబన్- అసఫ్ అలీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ- పీకే ప్రైమ్ ప్రొడక్షన్ పతాకాలపై వేణు కున్నపల్లి- సీకే పద్మకుమార్- ఆంటో జోసెఫ్ ఈ సినిమాని నిర్మించారు.



RRR Telugu Movie Review Rating

2018: తెలుగు సినిమాలని వణికిస్తున్న డబ్బింగ్ సినిమా?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>