MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb-28-march-31-big-update0c837911-d839-48d4-9af8-66fa7908b0c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb-28-march-31-big-update0c837911-d839-48d4-9af8-66fa7908b0c4-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రస్తుత చిత్రం SSMB -28 ఈ చిత్రానికి కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే పెట్టారు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంపై అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈ ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటూ మాట ఇచ్చిన మేకర్స్ పోస్ట్ పోన్ చేసి వచ్చేయేడాది జనవరిలో విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. దీంతో అభిమానులు కాస్త నిరాశ చెందారని చెప్పవచ్చు. దీంతో అభిమానులకు ఉత్సాహం తెప్పించే విధంగా ఈ సినిSSMB 28;TITEL{#}Guntur;twitter;Pooja Hegde;sree;Director;krishna;mahesh babu;Chitram;News;CinemaSSMB -28 మార్చి 31న బిగ్ అప్డేట్..!!SSMB -28 మార్చి 31న బిగ్ అప్డేట్..!!SSMB 28;TITEL{#}Guntur;twitter;Pooja Hegde;sree;Director;krishna;mahesh babu;Chitram;News;CinemaSat, 27 May 2023 07:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రస్తుత చిత్రం SSMB -28 ఈ చిత్రానికి కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే పెట్టారు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంపై అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈ ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటూ మాట ఇచ్చిన మేకర్స్ పోస్ట్ పోన్ చేసి వచ్చేయేడాది జనవరిలో విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. దీంతో అభిమానులు కాస్త నిరాశ చెందారని చెప్పవచ్చు. దీంతో అభిమానులకు ఉత్సాహం తెప్పించే విధంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.



కృష్ణ పుట్టినరోజు మహేష్ సినిమాలకు సంబంధించి అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అదే విషయం గురించి అభిమానులలో చర్చ మొదలయ్యింది. ఈనెల 31న కృష్ణ బర్తడే సందర్భంగా SSMB -28 సినిమా టైటిల్ ని రివిల్ చేయబోతున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా రిలీజ్ చేయబోతున్న సందర్భంగా ఈ సినిమాతో పాటు బిగ్ స్క్రీన్ పైన SAMB -28 చిత్రానికి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఇదే గ్లింప్స్ రూపంలో అనౌన్స్మెంట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.


ఇక ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా కి ముందు నుంచి అమరావతికి అటు ఇటు అనే టైటిల్ గట్టిగా వినిపిస్తోంది.. గుంటూరు కారం.. ఊరిలో మొనగాడు పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందో చూడాలి అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి విషయం తెలియాలి అంటే ఈ నెల 31 వరకు ఆగాల్సిందే. ముఖ్యంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్ కి భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : బీజేపీకి వలస నేతలే దిక్కా ?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>