Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-2ed77323-81fb-47b8-bdc2-9b9073903fba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-2ed77323-81fb-47b8-bdc2-9b9073903fba-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ మూవీ ''సలార్''. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. దాదాపు సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమాను నీల్ హై వోల్టేజ్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాడు.వీరి కాంబోలో ఏ రేంజ్ లో యాక్షన్ బ్లాక్ బస్టర్ తెరకెక్కుతుందో అని డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న రిలీజ్ చSocialstars lifestyle {#}bhama;bhuvan;september;Darling;ravi anchor;Shruti Haasan;Hollywood;Indian;Music;Reddy;Prabhas;media;vishal krishna;Director;KGF;India;Blockbuster hit;Cinemaప్రభాస్ సరసన పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనబడునున్న ఆ బ్యూటీ....!!ప్రభాస్ సరసన పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనబడునున్న ఆ బ్యూటీ....!!Socialstars lifestyle {#}bhama;bhuvan;september;Darling;ravi anchor;Shruti Haasan;Hollywood;Indian;Music;Reddy;Prabhas;media;vishal krishna;Director;KGF;India;Blockbuster hit;CinemaSat, 27 May 2023 18:36:54 GMTప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ మూవీ ''సలార్''.

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. దాదాపు సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమాను నీల్ హై వోల్టేజ్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాడు.వీరి కాంబోలో ఏ రేంజ్ లో యాక్షన్ బ్లాక్ బస్టర్ తెరకెక్కుతుందో అని డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడొక అదిరిపోయే వార్త వైరల్ అయ్యింది. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ ఉందట. ఆ పవర్ఫుల్ రోల్ లో ఒక పవర్ఫుల్ లేడీ నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఆమె ఎవరో తెలుసా.. శ్రీయ రెడ్డి.. ఈమె పేరు చెప్పడం కంటే విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో నెగిటివ్ రోల్ లో మెప్పించిన బ్యూటీనే శ్రీయ రెడ్డి.. ఈ సినిమా ఇప్పటికి ఆడియెన్స్ కు బాగా గుర్తు ఉంది.ఈ భామ గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే సలార్ సినిమాలో ఈమె నటిస్తున్నట్టు ఆమె సోషల్ మీడియా వేదికగా పిక్ షేర్ చేసి కన్ఫర్మ్ చేసేసింది. నీల్ ఈ పాత్ర కోసం శ్రీయ రెడ్డి అయితేనే బాగా సరిపోతుంది అని భావించి ఆమెను సంప్రదించి ఓకే చేయించారట.. తాజాగా ఈమె డైరెక్టర్ నీల్, డీఓపీ భువన్ తో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో తన పాత్ర ముగిసినట్టు తెలుస్తుంది. మరి నీల్ ఈమె కోసం ఎంత పవర్ఫుల్ గా క్యారెక్టర్ ను క్రియేట్ చేసాడో చూడాలి.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఇక ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

2018: తెలుగు సినిమాలని వణికిస్తున్న డబ్బింగ్ సినిమా?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>