Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/lthe-both-legends-movies-rereleased72340883-5e7a-4222-97f7-1c2702d0a34c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/lthe-both-legends-movies-rereleased72340883-5e7a-4222-97f7-1c2702d0a34c-415x250-IndiaHerald.jpgతాను అనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడే డైరెక్టర్లలో డైరెక్టర్ తేజ కూడా ఒకరు. ఈయన ఏ విషయం అయినా తనకు తోచినది నిర్మొహమాటంగా చెబుతూ ఉంటారు ఇక తేజ చాలా రోజుల తర్వాత అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ తేజ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాల గురించి ఎన్నో విషయాలని అయితే తెలియజేస్తున్నారు. ఈ Socialstars lifestyle{#}teja;NTR;Balakrishna;Director;Chitram;Yevaru;News;Cinemaరీ రిలీజ్ కాబోతున్న తెలుగు లెజెండ్స్ సినిమాలు...!!రీ రిలీజ్ కాబోతున్న తెలుగు లెజెండ్స్ సినిమాలు...!!Socialstars lifestyle{#}teja;NTR;Balakrishna;Director;Chitram;Yevaru;News;CinemaSat, 27 May 2023 18:30:58 GMTతాను అనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడే డైరెక్టర్లలో డైరెక్టర్ తేజ కూడా ఒకరు. ఈయన ఏ విషయం అయినా తనకు తోచినది నిర్మొహమాటంగా చెబుతూ ఉంటారు

ఇక తేజ చాలా రోజుల తర్వాత అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ తేజ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాల గురించి ఎన్నో విషయాలని  తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తేజ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు.గతంలో కూడా ఈ సినిమా చేయాలన్న ఉద్దేశంతో ముహూర్తం షార్ట్ కూడా ప్రారంభించి అనంతరం ఈ సినిమాని క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ తో విభేదాల కారణంగానే ఈ సినిమా ఆగిపోయిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమా గురించి మరోసారి తేజ స్పందించారటా.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ముందుగా తనకు బాలకృష్ణ గారితో ఏవిధమైనటువంటి విభేదాలు లేవని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా గురించి తేజ మాట్లాడుతూ... గతంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా నుంచి తప్పుకోవడానికి ఒక కారణం ఉంది. అలాంటి ఒక మహనీయుడు బయోపిక్ సినిమా చేసే సత్తా తనకు లేదని అందుకే తాను తప్పుకున్నానని కూడా తెలిపారు. కానీ ఎప్పటికైనా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని ఈ సందర్భంగా తేజ తెలియజేశారటా.అయితే ఈ బయోపిక్ సినిమాల కాకుండా వెబ్ సిరీస్  గా చేస్తానని అందులో కూడా ఎన్టీఆర్ హీరోగా అయితేనే చేస్తాను అంటూ ఈ సందర్భంగా తేజ ఎన్టీఆర్ బయోపిక్ గురించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా అందులో ఎవరు నటించాలి అన్న విషయాన్ని కూడా వెల్లడించారటా.. ప్రస్తుతం తేజ చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

2018: తెలుగు సినిమాలని వణికిస్తున్న డబ్బింగ్ సినిమా?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>