MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/memu-famous375db562-9cb8-485f-85a5-78cd0b6dd47b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/memu-famous375db562-9cb8-485f-85a5-78cd0b6dd47b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద చిత్రాల కంటే చిన్న సినిమాలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో బాగా సత్తా చాటుతున్నాయి.ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా థియేటర్లో వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.తాజాగా ఈ జాబితాలో ఇప్పుడు మేము ఫేమస్ అనే సినిమా కూడా చేరబోతోంది ఈ సినిమా భార్య అంచనాల మధ్య ఈరోజున విడుదల కావడం జరిగింది. మరి ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. నిన్నటి రోజున ఈ సినిమా ప్రీమియర్ షో వేయడం జరిగింది. ఈ సినిమా చూసిన వారంతా ఈ సినిమా పైనMEMU FAMOUS{#}Telangana;Varsham;Audience;sumanth;Prabhas;mahesh babu;Chitram;Hero;Cinemaమేము ఫేమస్ సినిమా అదిరిపోయిన రివ్యూ..!!మేము ఫేమస్ సినిమా అదిరిపోయిన రివ్యూ..!!MEMU FAMOUS{#}Telangana;Varsham;Audience;sumanth;Prabhas;mahesh babu;Chitram;Hero;CinemaFri, 26 May 2023 08:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద చిత్రాల కంటే చిన్న సినిమాలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో బాగా సత్తా చాటుతున్నాయి.ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా థియేటర్లో వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.తాజాగా ఈ జాబితాలో ఇప్పుడు మేము ఫేమస్ అనే సినిమా కూడా చేరబోతోంది ఈ సినిమా భార్య అంచనాల మధ్య ఈరోజున విడుదల కావడం జరిగింది. మరి ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం.


నిన్నటి రోజున ఈ సినిమా ప్రీమియర్ షో వేయడం జరిగింది. ఈ సినిమా చూసిన వారంతా ఈ సినిమా పైన పాజిటివ్ టాక్నే తెలియజేశారు సినిమా పైన స్టార్ హీరోలు సైతం ప్రశంశాల వర్షం కురిపించారు. యూట్యూబ్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లను తెరకెక్కిస్తూ మంచి పాపులారిటీ సంపాదించిన సుమంత్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్గా తెరకెక్కించిన చిత్రం మేము ఫేమస్ చాయ్ బిస్కెట్ నిర్మాణ సంస్థ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని దాదాపుగా 30 మంది కొత్త నటీనటులతో తెరకెక్కించారు. చిన్న సినిమా అయినంత మాత్రాన ప్రమోషన్స్ ను మాత్రం చాలా గట్టిగానే చేయడం జరిగింది.
" style="height: 780px;">


తెలంగాణ కథతో తెలంగాణ నేటి వీటి  నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు మంచి బస్ ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మహేష్ బాబు ఈ చిత్రాన్ని చూసి హీరో డైరెక్టర్ సుమత్ ప్రభాస్ కి నెక్స్ట్ సినిమా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తానంటూ కూడా ట్విట్టర్లో తెలియజేశారు దీంతో ఈ సినిమా రేంజ్ మారిపోయింది. ఈ సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ అని యువత కచ్చితంగా చూడాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈ సినిమాతో మీరు పక్క ఫేమస్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా డైలాగులు కూడా బాగానే ఉన్నట్లు తెలియజేస్తున్నారు రేటింగ్ పరంగా 3.25 /5 రేటింగ్ లభించింది.
" style="height: 852px;">



RRR Telugu Movie Review Rating

ఆ తెలుగు యాంకర్ విషయంలో.. వేణు స్వామి చెప్పిందే జరగబోతుందా?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>