MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2d4b4625-6433-4dd1-9148-6d03dc5f7ebd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2d4b4625-6433-4dd1-9148-6d03dc5f7ebd-415x250-IndiaHerald.jpgఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ఎన్టీఆర్ 30. మల్టీ టాలెంటెడ్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. త్రిబుల్ ఆర్ సినిమా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా నిరుత్సాహానికి గురికాకుండా అదే రేంజ్ లో ఈ సినిమాని తీయాలని శతవిధాలుగా tollywood{#}Janhvi Kapoor;koratala siva;Jr NTR;bollywood;Audience;Director;Blockbuster hit;Tollywood;Heroine;Hero;Cinema;NTRNTR 30: ఎన్టీఆర్ కి తమ్ముడిగా ఆ స్టార్ హీరో..!?NTR 30: ఎన్టీఆర్ కి తమ్ముడిగా ఆ స్టార్ హీరో..!?tollywood{#}Janhvi Kapoor;koratala siva;Jr NTR;bollywood;Audience;Director;Blockbuster hit;Tollywood;Heroine;Hero;Cinema;NTRFri, 26 May 2023 13:43:00 GMTఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ఎన్టీఆర్ 30. మల్టీ టాలెంటెడ్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. త్రిబుల్ ఆర్ సినిమా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా నిరుత్సాహానికి గురికాకుండా అదే రేంజ్ లో ఈ సినిమాని తీయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు కొరటాల శివ. ఇక ఈ సినిమా కోసం కోట్లు ఖర్చు చేసి మరి స్పెషల్ సెట్స్ ను వేస్తున్నారు చిత్రబంధం. 

ఏకంగా ఐదు కోట్లు పెట్టి బాలీవుడ్ బ్యూటీ ని రంగంలోకి కూడా దించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు జాన్వి కపూర్ ఏకంగా 5కోట్ల తీసుకుంది. అంతేకాదు కేవలం ఒక్క బాలీవుడ్ బ్యూటీ కాకుండా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ కోసం కూడా బాలీవుడ్ బ్యూటీ తో సహా మరో తొమ్మిది మంది బ్యూటీలు ఈ పాటలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ తీయని రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్యాస్ట్ అండ్ గ్రూప్ విషయంలో అస్సలు తగ్గట్లేదు కొరటాల శివ. ఈ సినిమాలో ఎంత చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ ఆ పాత్ర కోసం స్టార్ లని పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడట కొరటాల శివ.

అందుకోసం ఈ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడు పాత్ర కోసం ఒక స్టార్ హీరోని లైన్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా లో ఆ పాత్ర సినిమా స్టార్ట్ అయిన అరగంటకి చచ్చిపోతుంది. అయినా సరే చిన్న పాత్ర అయినా సరే ఆ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ ని ఫిక్స్ చేయాలని అనుకుంటున్నాడు కొరటాల శివ.అందుకోసం మా స్టార్ హీరోకి భారీ రెమ్యూనరేషన్  సైతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు సినిమాపై మరింత ఆసక్తి పెరగాలని ఉద్దేశంతో కొరటాల శివ కనీసం ఆ స్టార్ హీరో పేరుని కూడా బయటకు రానివ్వడం లేదట. ప్రతి విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు కొరటాల శివ..!!



RRR Telugu Movie Review Rating

సోషల్ మీడియాలో అరుదైన రికార్డ్ సాధించిన పవిత్ర లోకేష్..!?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>