Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplf4a9fe2a-370c-4cbc-ab1c-4e5925556ee0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplf4a9fe2a-370c-4cbc-ab1c-4e5925556ee0-415x250-IndiaHerald.jpgభారత జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్లేయర్లు కొంతమందే ఉన్నారు. అలాంటి వారిలో వృద్ధిమాన్ సాహా కూడా ఒకరు అని చెప్పాలి. ఇక ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వృద్ధిమాన్ సాహ ఇక తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతే కాదు టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ అని ప్రత్యేకమైన బిరుదు కూడా అందుకున్నాడు. అయితే ఈ బిరుదు కారణంగా అటు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి అతను దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అయితే ఇక సీనియర్ Ipl{#}bharath;rahul;Ishan Kishan;Sri Bharath;sourav ganguly;Rahul Sipligunj;BCCI;Gujarat - Gandhinagarఅతనికి జట్టులో చోటిస్తే.. చాలా సంతోషిస్తా : గంగూలిఅతనికి జట్టులో చోటిస్తే.. చాలా సంతోషిస్తా : గంగూలిIpl{#}bharath;rahul;Ishan Kishan;Sri Bharath;sourav ganguly;Rahul Sipligunj;BCCI;Gujarat - GandhinagarFri, 26 May 2023 11:00:00 GMTభారత జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్లేయర్లు కొంతమందే ఉన్నారు. అలాంటి వారిలో వృద్ధిమాన్ సాహా కూడా ఒకరు అని చెప్పాలి. ఇక ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వృద్ధిమాన్ సాహ  ఇక తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతే కాదు టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ అని ప్రత్యేకమైన బిరుదు కూడా అందుకున్నాడు. అయితే ఈ బిరుదు కారణంగా అటు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి అతను దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.



 అయితే ఇక సీనియర్ క్రికెటర్ అని ముద్ర పడటంతో వృద్ధిమాన్ సాహ  భారత జట్టుకి పూర్తిగా దూరమైపోయాడు అని చెప్పాలి. జట్టులో అవకాశం వస్తుందేమో అని ఎదురుచూస్తున్న.. భారత సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోలేదు. అయితే ఇక ఇటీవలే ఐపీఎల్లో మాత్రం అతను అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ లు కూడా ఆడాడు. తాను కేవలం టెస్ట్ క్రికెట్కు మాత్రమే కాదు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి కూడా సరిపోతాను అన్న విషయాన్ని నిరూపించాడు వృద్ధిమాన్ సాహ. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో అవకాశం వస్తుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు.



 ఇక వృద్ధిమాన్ సాహ ప్రదర్శన గురించి స్పందించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహకు అవకాశం ఇస్తే.. సంతోషిస్తాను అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. పంత్, రాహుల్ అందుబాటులో లేకపోవడంతో సాహ సేవలను వినియోగించుకోవాలి అంటూ సూచించాడు. అయితే ఈ విషయం సెలెక్టర్ల పరిధిలో ఉంది అంటూ తెలిపాడు. కాగా వృద్ధిమాన్ సాహ  అటు డబ్ల్యుటిసి ఫైనల్లో చోటు దక్కలేదు. అటు కేఎస్ భరత్ కు జట్టులో చోటు దక్కగా.. అతనికి బ్యాకప్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ను సెలెక్ట్ చేశారు.



RRR Telugu Movie Review Rating

హాస్టల్లో అగ్నిప్రమాదం ఘటనలో.. బయటపడిన షాకింగ్ నిజం?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>