MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5b60bf80-0e70-4314-a6e8-9820a4a75df8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5b60bf80-0e70-4314-a6e8-9820a4a75df8-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం కుర్ర హీరోలకు సమానంగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. అయితే గత కొంతకాలంగా బాలయ్య నెక్స్ట్ సినిమాకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు అఖండ కాదు అని బాలయ్యతో లెజెండ్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా ఎంతటి బ్లాక్ బస్టర్ చేయాలని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. tollywood{#}anil ravipudi;boyapati srinu;advertisement;Legend;Simha;Balakrishna;June;News;October;Blockbuster hit;Cinemaబాలయ్య తో లెజెండ్ సినిమా సీక్వెల్ ప్లాన్ చేసిన బోయపాటి.. ఎప్పుడంటే..!?బాలయ్య తో లెజెండ్ సినిమా సీక్వెల్ ప్లాన్ చేసిన బోయపాటి.. ఎప్పుడంటే..!?tollywood{#}anil ravipudi;boyapati srinu;advertisement;Legend;Simha;Balakrishna;June;News;October;Blockbuster hit;CinemaFri, 26 May 2023 14:30:00 GMTనందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం కుర్ర హీరోలకు సమానంగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. అయితే గత కొంతకాలంగా బాలయ్య నెక్స్ట్ సినిమాకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు అఖండ కాదు అని బాలయ్యతో లెజెండ్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా ఎంతటి బ్లాక్ బస్టర్ చేయాలని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ అఖండ సినిమాలు బాలయ్యకు హ్యాట్రిక్ విజయాలను అందించాయి .ఇక ఇలా సినిమాల బ్లాక్ బస్టర్ విజయాలతో వీరిద్దరి కాంబినేషన్ అంటేనే పక్కాగా హిట్ సినిమాని ఫిక్స్ అయ్యారు నందమూరి ఫ్యాన్స్. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం బోయపాటి దర్శకత్వంలో తన 109 సినిమాని చేయబోతున్నారని తెలుస్తోంది.

అంతేకాదు జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారివిగా ప్రకటనలు సైతం విడుదల చేయాలని భావిస్తున్నారట .అయితే అందరూ అనుకున్నట్లుగా గత ఈడాది అద్భుత విజయాన్ని సాధించిన అఖండ సినిమాకి సీక్వెల్ కాదని లెజెండ్ సినిమాకి సీక్వెల్ గా బాలయ్య 109వ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం లో కనిపించబోతారట. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఇక బాలయ్య మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. దీంతో ప్రస్తుతం బాలయ్య కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!



RRR Telugu Movie Review Rating

సోషల్ మీడియాలో అరుదైన రికార్డ్ సాధించిన పవిత్ర లోకేష్..!?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>