MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఈ రోజు నాలుగు తెలుగు సినిమాలు థియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి..? వాటికి సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే అవి ఎంత రన్ టైమ్ తో ఆ మూవీ లు పేక్షకుల ముందుకు రాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. మేము ఫేమస్ : ఈ సినిమా ఈ రోజు అనగా మే 26 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి ఇతనే దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా 2 గంటల 30 నిమిషాల Letest movies{#}Naresh;allari naresh;cinema theater;sumanth;Hero;Lokesh;Lokesh Kanagaraj;Blockbuster hit;marriage;Telugu;Heroine;Cinemaఈరోజు విడుదల కాబోయే మూవీల సెన్సార్ రిపోర్ట్... రన్ టైమ్ వివరాలు ఇవే..!ఈరోజు విడుదల కాబోయే మూవీల సెన్సార్ రిపోర్ట్... రన్ టైమ్ వివరాలు ఇవే..!Letest movies{#}Naresh;allari naresh;cinema theater;sumanth;Hero;Lokesh;Lokesh Kanagaraj;Blockbuster hit;marriage;Telugu;Heroine;CinemaFri, 26 May 2023 05:00:00 GMTఈ రోజు నాలుగు తెలుగు సినిమాలు థియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి..? వాటికి సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే అవి ఎంత రన్ టైమ్ తో ఆ మూవీ లు పేక్షకుల ముందుకు రాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మేము ఫేమస్ : ఈ సినిమా ఈ రోజు అనగా మే 26 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి ఇతనే దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా 2 గంటల 30 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మళ్లీ పెళ్లి : ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ హీరో గా నటించగా ... సీనియర్ నటి పవిత్ర లోకేష్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా మే 26 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా 2 గంటల 11 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మేన్ టూ : ఈ మూవీ ఈ రోజు అనగా మే 26 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా 1 గంట 53 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

2018 మూవీ : ఈ సినిమా ఇప్పటికే మలయాళం లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగు లో ఈ రోజు అనగా మే 26 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో టోవినో థామస్ హీరో గా నటించాడు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా 2 గంటల 30 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.



RRR Telugu Movie Review Rating

ఆ చిన్న సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన మహేష్ బాబు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>