Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virale02a3fdd-d642-4a8f-9516-c44bb0dad65f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virale02a3fdd-d642-4a8f-9516-c44bb0dad65f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎండలు ఎంతలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఫ్యాన్ ఏసీ లేని రోజును ఊహించుకోవాలంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఎప్పుడైనా కరెంట్ కట్ ప్రాబ్లం వచ్చి ఫ్యాన్ ఏసీ లేదు అంటే చాలు ఆ రోజు మొత్తం అందరికీ నరకప్రాయంగా మారిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎండ నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది ఏసీలు తెచ్చుకుంటుంటే మధ్యతరగతి వారు కూలర్లు తెచ్చుకుని ఇక చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు. అయితే ఎండాకాలం కావడంతో అటు కూలర్లకు ఎక్కువగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కూలర్ల రేట్లు కViral{#}Aquaహోం మేడ్ ఏసి.. ఖర్చు కేవలం 10 రూపాయలే?హోం మేడ్ ఏసి.. ఖర్చు కేవలం 10 రూపాయలే?Viral{#}AquaFri, 26 May 2023 14:00:00 GMTప్రస్తుతం ఎండలు ఎంతలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఈ క్రమంలోనే ఫ్యాన్ ఏసీ లేని రోజును ఊహించుకోవాలంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఎప్పుడైనా కరెంట్ కట్ ప్రాబ్లం వచ్చి ఫ్యాన్ ఏసీ లేదు అంటే చాలు ఆ రోజు మొత్తం అందరికీ నరకప్రాయంగా మారిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎండ నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది ఏసీలు తెచ్చుకుంటుంటే మధ్యతరగతి వారు కూలర్లు తెచ్చుకుని ఇక చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు.


 అయితే ఎండాకాలం కావడంతో అటు కూలర్లకు ఎక్కువగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కూలర్ల రేట్లు కూడా అంతకంతకు పెరిగిపోయాయి అని చెప్పాలి. దీంతో చల్లటి గాలిని ఇచ్చే కూలర్ ని కొనుగోలు చేయడం కూడా సామాన్యుడికి భారంగానే మారిపోయింది. అయితే వేల రూపాయలు పెట్టి కూలర్ ని కొనాల్సిన అవసరం లేదు చిన్న ఆలోచన చేస్తే చాలు హోం మేడ్ ఏసి  ని తయారు చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఇటీవల ఒక వ్యక్తి నిరూపించాడు.



 ఒక వ్యక్తి కేవలం పది రూపాయల ఖర్చుతో పాత కూలర్ తో ఏసీ ని తయారు చేసుకున్నాడు. అతను ఎలా హోం మేడ్ ఏసిన తయారు చేశాడు అన్న దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూస్తే అతను కొన్ని పగిలిన కుండలను ఉపయోగించాడు. మట్టి కుండలను పగలగొట్టి ఆ పెంకులను పాడైపోయిన పాత కూలర్ అడుగున వేశాడు. ఆ తర్వాత ఒక కుండను కూలర్ మధ్యలో పెట్టి దానిలో ఒక పైప్ నీటి ద్వారా పంపుతున్నాడు. అందులోనే మరో పై ద్వారా కూలర్ చుట్టూ ఉన్నగడ్డి తడిచేలా ఏర్పాటు చేశాడు. తర్వాత కూలర్ ఆన్ చేశాడు. తర్వాత ఏం జరిగిందో వీడియోలో మీరే చూడొచ్చు.  ఇలా పది రూపాయల ఖర్చుతో హోం మేడ్ ఏసీ తయారు చేశాడు. ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు.
">



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ డార్లింగ్ సినిమా కోసం ముందు ఆ స్టార్ హీరోని అనుకున్నారా..!?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>