MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9e653999-153c-4a8c-960a-e2634fd1dbcf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9e653999-153c-4a8c-960a-e2634fd1dbcf-415x250-IndiaHerald.jpgబుల్లితెర టాప్ యాంకర్ గానే కాకుండా వెండితెరపై నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత పాపులారిటీని తగ్గించుకుంటుంది.అనంతరం చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా నటిగా కూడా మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం అనసూయ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో సైతం నటిస్తోంది. దాంతోపాటు హీరో సెంట్రిక్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా మారింది ఈమె. అయితే ఇలా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న అనసూయ కెరియర్ ఇప్పుడు ఇరుకులో పడిందని tollywood{#}anasuya bharadwaj;Anasuya;sukumar;India;News;Hero;Directorఆయన చెప్పిన పని చేయలేదని అనసూయ ని దూరం పెట్టిన సుకుమార్..!?ఆయన చెప్పిన పని చేయలేదని అనసూయ ని దూరం పెట్టిన సుకుమార్..!?tollywood{#}anasuya bharadwaj;Anasuya;sukumar;India;News;Hero;DirectorFri, 26 May 2023 14:09:48 GMTబుల్లితెర టాప్ యాంకర్ గానే కాకుండా వెండితెరపై నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత పాపులారిటీని తగ్గించుకుంటుంది.అనంతరం చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా నటిగా కూడా మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం అనసూయ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో సైతం నటిస్తోంది. దాంతోపాటు హీరో సెంట్రిక్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా మారింది ఈమె. అయితే ఇలా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న అనసూయ కెరియర్ ఇప్పుడు ఇరుకులో పడిందని తెలుస్తోంది. 

ఇక అసలు విషయం ఏంటంటే ..ఎప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే అనసూయ ..తనదైన శైలిలో రెచ్చిపోతూ ఉంటుంది.. తాజాగా ఇదే విషయంపై డైరెక్టర్ సుకుమార్ అనసూయ కి కొన్ని సలహాలను సైతం ఇచ్చారట ..ఇందులో భాగంగానే సుకుమార్ అనసూయ కి నోరు అదుపులో పెట్టుకోమని అలా అయితేనే భవిష్యత్తులో ఎదుగుతావని సలహాలు ఇచ్చారట.. అయినా సరే అనసూయ సుకుమార్ మాటలను కూడా లెక్క చేయలేదని తెలుస్తోంది.. నిజానికి అనసూయ ఎవరి మాట వినదు.. తనకి నచ్చిందే చేస్తుంది ..ఎవరైనా సోషల్ మీడియాలో తనని ట్రోల్స్ చేస్తే వారికి సరైన బుద్ధి చెబుతుంది.. అలాంటి వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది అనసూయ ..

అలా సోషల్ మీడియాలో వచ్చే ఆంటీ అన్న వివాదంలో తలదూర్చి ఇప్పటివరకు ట్రోల్స్ ని ఎదుర్కొంటుంది ..అందుకే ఈమెకి సినిమాల్లో సైతం అవకాశాలు తగ్గిపోయాయని వార్తలు వినబడుతున్నాయి.. అయితే తాజాగా  పుష్ప టు సినిమాలో కూడా ఈమె పాత్ర నిడివి తగ్గిపోయిందని తెలుస్తోంది.. అంతేకాదు ఈ సినిమాలోని ఆమె పాత్రకి పెద్దగా వేల్యూ కూడా ఉండదని అంటున్నారు. నిజానికి పుష్ప సినిమాలో ఈమె పాత్ర చాలా హైలెట్ గా నిలుస్తుంది .కానీ ఇందులో ఉండదని అంటున్నారు. అయితే ఇందుకు కారణం అనసూయ హెడ్ వెయిట్ అని తెలుస్తోంది. అయితే అనసూయని కంట్రోల్ చేయడానికి ఆమె గురించి సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు .మొదటి నుండి నోరు అదుపులో పెట్టుకోమని సుకుమార్ చెప్పినప్పటికీ ఆయన మాట వినకపోవడంతో సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ డార్లింగ్ సినిమా కోసం ముందు ఆ స్టార్ హీరోని అనుకున్నారా..!?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>