MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1cf4e760-f22e-410d-9d8a-519278b2bd1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1cf4e760-f22e-410d-9d8a-519278b2bd1e-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి అన్న తపనతో ఉన్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాతో జూనియర్ tollywood{#}kushi;Kushi;Ramoji Film City;Posters;koratala siva;Sea;Mass;Jr NTR;Cinema;NTRఎన్టీఆర్ దేవర నుండి అదిరిపోయే అప్డేట్..!?ఎన్టీఆర్ దేవర నుండి అదిరిపోయే అప్డేట్..!?tollywood{#}kushi;Kushi;Ramoji Film City;Posters;koratala siva;Sea;Mass;Jr NTR;Cinema;NTRFri, 26 May 2023 13:01:57 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆర్ ఆర్ ఆర్  సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి అన్న తపనతో ఉన్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్కి మంచి హిట్ ఇచ్చాడు కొట్టాల శివ. 

ఇక ఈసారి ఒక మాస్ మసాలా హిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కొరటాల. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ విడుదల చేశారు చిత్ర బృందం. దేవర అనే ఒక పవర్ఫుల్ టైటిల్ను ఈ సినిమాకి ఖరారు చేశారు. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. సముద్రం బ్యాక్ డ్రప్ లో ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఎన్టీఆర్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన వారు అప్డేట్లను రివిల్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుండి చాలా ఫోటోలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి ఏమన్న అందరికీ తెలిసిందే .ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఇందులో భాగంగానే ఒక భారీ టెంపుల్ సెట్ లో ఫైట్ సీన్ లను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ..!!



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ డార్లింగ్ సినిమా కోసం ముందు ఆ స్టార్ హీరోని అనుకున్నారా..!?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>