HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb61587cf-5bb6-4314-bc90-8143bc0fa641-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb61587cf-5bb6-4314-bc90-8143bc0fa641-415x250-IndiaHerald.jpgకర్బూజ గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఇందులో ఉండే గుణాలు గుండెని ఆరోగ్యంగా ఉంచేందుకు బాగా సహాయపడుతుంది. కాబట్టి గుండె సమస్యలతో ఎక్కువగా బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే కర్బూజ గింజలలో పొటాషియం చాలా ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. అందుకే వీటిని ప్రతి రోజు తినడం వల్ల రక్తపోటు సమస్యలు చాలా సులభంగా దూరమవుతాయి.అలాగే ఈ గింజల్లో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాలను సంఖ్యను పెంచేందుకు కూడాHEALTH{#}Vitamin C;Potassium;Vitamin;Heart;Protiensకర్బూజ గింజలు ఆరోగ్యానికి ఎంత మంచివంటే..?కర్బూజ గింజలు ఆరోగ్యానికి ఎంత మంచివంటే..?HEALTH{#}Vitamin C;Potassium;Vitamin;Heart;ProtiensFri, 26 May 2023 20:44:31 GMTకర్బూజ గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఇందులో ఉండే గుణాలు గుండెని ఆరోగ్యంగా ఉంచేందుకు బాగా సహాయపడుతుంది. కాబట్టి గుండె సమస్యలతో ఎక్కువగా బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే కర్బూజ గింజలలో పొటాషియం చాలా ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. అందుకే వీటిని ప్రతి రోజు తినడం వల్ల రక్తపోటు సమస్యలు చాలా సులభంగా దూరమవుతాయి.అలాగే ఈ గింజల్లో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాలను సంఖ్యను పెంచేందుకు కూడా దోహదపడుతుంది. ఇంకా అంతేకాకుండా ప్రోటీన్‌ లోపం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ పండుతో తయారు చేసిన గింజలను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి.ఇంకా అలాగే మలబద్ధకంతో బాధపడేవారికి కర్బూజ గింజలు మంచి ఔషధంగా పని చేస్తాయి. ఇంకా అంతేకాకుండా ఇందులో ఫైబర్‌ పరిమాణాలు కూడా చాలా ఎక్కువగా లభిస్తాయి.


ఇంకా అలాగే మన శరీర బరువును తగ్గించేందుకు కూడా ఈ గింజలు చాలా బాగా సహాయపడతాయి.ఈ కర్బూజ గింజల్లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ చాలా ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. కంటి చూపు సమస్యలతో బాధపడేవారు కర్బూజ గింజలను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా చాలా సులభంగా దూరమవుతాయి.అలాగే కర్బూజ గింజల్లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి శరీరాన్ని అభివృద్ధి చేసేందుకు ఇది చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.అలాగే ఈ గింజల్లో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. తెల్ల రక్త కణాలను సంఖ్యను పెంచేందుకు సహాయపడుతుంది.ఇంకా అంతేకాకుండా ప్రోటీన్‌ లోపం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ పండుతో తయారు చేసిన గింజలను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి



RRR Telugu Movie Review Rating

శరత్ బాబు ఆస్తులు ఎవరి సొంతమంటే..?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>