LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health3b7a60f1-5932-4223-8721-027cdef12437-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health3b7a60f1-5932-4223-8721-027cdef12437-415x250-IndiaHerald.jpgయూరిన్ ఇన్ఫెక్షన్ బారిన పడడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోవడం వల్ల అలాగే గర్భిణీ స్త్రీలల్లో ఇంకా డయాబెటిస్ తో బాధపడే వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే మసాలా కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, మద్యపాన సేవనం ఇంకా నీటిని తక్కువగా తాగడం వంటి కారణాల చేత కూడా ఈ సమస్య తలెత్తుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ల వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట ఇంకా తరచూ మూత్రం వచ్చినట్టు ఉండడం అలాగే వెన్ను భాగంలో ఒక్కసారిగా నొప్పి రావడం వంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి. అందుకే ఈ లక్షణాలు కనిపించిన వెంటHEALTH{#}Vitamin C;Masala;Evening;Apple;Manam;Pregnant;Sugarయూరిన్ ఇన్ఫెక్షన్ ని తగ్గించే హెల్తీ టిప్స్?యూరిన్ ఇన్ఫెక్షన్ ని తగ్గించే హెల్తీ టిప్స్?HEALTH{#}Vitamin C;Masala;Evening;Apple;Manam;Pregnant;SugarFri, 26 May 2023 18:52:18 GMTయూరిన్ ఇన్ఫెక్షన్ బారిన పడడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోవడం వల్ల అలాగే గర్భిణీ స్త్రీలల్లో ఇంకా డయాబెటిస్ తో బాధపడే వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే మసాలా కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, మద్యపాన సేవనం ఇంకా నీటిని తక్కువగా తాగడం వంటి కారణాల చేత కూడా ఈ సమస్య తలెత్తుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ల వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట ఇంకా తరచూ మూత్రం వచ్చినట్టు ఉండడం అలాగే వెన్ను భాగంలో ఒక్కసారిగా నొప్పి రావడం వంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి. అందుకే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.కొన్ని హెల్తీ టిప్స్ ఉపయోగించి మనం మరింత సులభంగా ఇంకా త్వరగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.ఇంకా అలాగే ఈ చిట్కాలను వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ టిప్ తయారు చేసుకోవడానికి  మనం ఆపిల్ సైడ్ వెనిగర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.


ఫస్ట్ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఆపిల్ సైడ్ వెనిగర్ ను వేసుకోని ఆ తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని ఇంకా ఒక టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని పొద్దున అల్పాహారం తీసుకున్న అర గంట తరువాత ఇంకా అలాగే సాయంత్రం 4 గంటల సమయంలో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చాలా ఈజీగా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇంకా అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే గంటకు ఒకసారి పుల్లగా ఉండే పండ్లను తీసుకోవాలి.ఇలా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల  యూరిన్ ఇన్పెక్షన్ ఈజీగా తగ్గు ముఖం పడుతుంది.ఇంకా అలాగే ప్రతిరోజూ కూడా నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే మూత్రవిసర్జన చేసిన తరువాత ఖచ్చితంగా ఆ భాగాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.



RRR Telugu Movie Review Rating

శరత్ బాబు ఆస్తులు ఎవరి సొంతమంటే..?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>