Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venuswamy81dee7c2-c625-4428-917a-0cb524ee0aa9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venuswamy81dee7c2-c625-4428-917a-0cb524ee0aa9-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజుల నుంచి జ్యోతిష్యుడు వేణు స్వామి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అవుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది ఫేమస్ సినీ సెలబ్రిటీల గురించి ఈయన చెబుతున్న భవితవ్యం నిజం అవుతూ ఉండడంతో.. వేణు స్వామి గొప్ప జ్యోతిష్యుడు అని ఎంతోమంది నమ్మడం మొదలుపెట్టారు. ఇలా ఎవరిని వదలకుండా సినీ సెలబ్రిటీల అందరి జాతకాలు చెబుతూ సెలబ్రిటీ కంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు వేణు స్వామి. ఇక ఇప్పటివరకు వేణు స్వామి జాతకాలు చెప్పిన వారిలో నిధి అగర్వాల్, రష్మిక మందన్న లాంటి టాప్ హీరోయిన్లు కూడాVenuswamy{#}Naga Chaitanya;nayantara;nidhi;rashmika mandanna;Washington Sundar;Venu Thottempudi;Wanted;rakul preet singh;Samantha;marriage;Telugu;Nijam;Newsఆ తెలుగు యాంకర్ విషయంలో.. వేణు స్వామి చెప్పిందే జరగబోతుందా?ఆ తెలుగు యాంకర్ విషయంలో.. వేణు స్వామి చెప్పిందే జరగబోతుందా?Venuswamy{#}Naga Chaitanya;nayantara;nidhi;rashmika mandanna;Washington Sundar;Venu Thottempudi;Wanted;rakul preet singh;Samantha;marriage;Telugu;Nijam;NewsFri, 26 May 2023 09:05:00 GMTగత కొన్ని రోజుల నుంచి జ్యోతిష్యుడు వేణు స్వామి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అవుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది ఫేమస్ సినీ సెలబ్రిటీల గురించి ఈయన చెబుతున్న భవితవ్యం నిజం అవుతూ ఉండడంతో.. వేణు స్వామి గొప్ప జ్యోతిష్యుడు అని ఎంతోమంది నమ్మడం మొదలుపెట్టారు. ఇలా ఎవరిని వదలకుండా సినీ సెలబ్రిటీల అందరి జాతకాలు చెబుతూ సెలబ్రిటీ కంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు వేణు స్వామి. ఇక ఇప్పటివరకు వేణు స్వామి జాతకాలు చెప్పిన వారిలో నిధి అగర్వాల్, రష్మిక మందన్న లాంటి టాప్ హీరోయిన్లు కూడా ఉన్నారు.



 ఈ ఇద్దరు హీరోయిన్లు ప్రత్యేకంగా వేణు స్వామితో పూజలు చేయించుకున్నారు. వీళ్ళు మాత్రమే కాకుండా ఎంతో మంది హీరోయిన్లు కూడా ఉన్నారు అని చెప్పాలి. కానీ ఇప్పటివరకు వారి ఫోటోలు బయటపడలేదు. అయితే నాగచైతన్య  సమంత పెళ్లి చేసుకుని విడిపోతారని.. అనుష్కకి రకుల్ ప్రీత్ సింగ్ కి పెళ్లి బంధం అంతాగా బాగుండదని వేణు స్వామి చెప్పాడు. నయనతార పెళ్లి తర్వాత కూడా చిక్కుల్లో పడుతుందని విడాకుల వరకు వెళతారు అంటూ వేణు స్వామి తెలిపాడు.  రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతుందని చెప్పాడు.


 ఇక ఇప్పుడు వరకు సినీ సెలబ్రిటీల గురించి ఈయన చెప్పిన వాటిలో దాదాపు చాలానే నిజం అయ్యాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక యాంకర్ జాతకాన్ని చెప్పాడు వేణు స్వామి. ఆ యాంకర్ ఎవరో కాదు వర్షిని. వర్షిని అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది  ఇప్పుడు వరకు పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసింది వర్షిని. అయితే ఈ మధ్యకాలంలో వర్షిని గురించి ఒక వార్త గట్టిగా వినిపిస్తుంది. యాంకర్ వర్షిని క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తో ప్రేమలో పడిందని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వర్షిని క్రికెటర్ ని పెళ్లి చేసుకుంటున్నట్టు  వేణు స్వామి జాతకం చెప్పారు. ఇక ఇప్పుడు అలాంటి వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మాత్రం వేణు స్వామి మరోసారి హాట్ టాపిక్ గా మారబోతున్నాడు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

మహేష్ 28వ మూవీ నుండి ఆ రోజు విడుదల కానున్న "ఫస్ట్ గ్లిమ్స్" వీడియో..!

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>