Educationpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/examscabe0d76-afb2-46a3-89f6-89a37ae35eb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/examscabe0d76-afb2-46a3-89f6-89a37ae35eb4-415x250-IndiaHerald.jpgజీవితంలో ఎదురయ్యే ప్రతి పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగాలి. ప్రతి సవాల్ ను ఎదురు నిలబడి పోరాడాలి.. ఇలా పట్టుదలతో అనుకున్నది సాధించే వైపుగా అడుగులు వేయాలి. ఇలాంటిది చేసినప్పుడు ఇక లక్ష్యాన్ని చేదించేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా లక్ష్య చేదన సమయంలో వయసుతో పనేముంది అని ఎంతో మంది నిరూపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంతమందికి బాగా చదువుకోవాలని డిగ్రీ పట్టా పొందాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ కుటుంబ సమస్యల కారణంగా చివరికి చదువును మధ్యలోనే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ వారు కాస్త వయసు పెExams{#}Degree;marriageగ్రేట్.. కొడుకు కంటే.. తల్లికే ఎక్కువ మార్కులు?గ్రేట్.. కొడుకు కంటే.. తల్లికే ఎక్కువ మార్కులు?Exams{#}Degree;marriageFri, 26 May 2023 14:49:01 GMTజీవితం లో ఎదురయ్యే ప్రతి పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగాలి. ప్రతి సవాల్ ను ఎదురు నిలబడి పోరాడాలి.. ఇలా పట్టుదలతో అనుకున్నది సాధించే వైపుగా అడుగులు వేయాలి. ఇలాంటిది చేసినప్పుడు ఇక లక్ష్యాన్ని చేదించేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమం లోనే ఇలా లక్ష్య  చేదన సమయం లో వయసు తో పనేముంది అని ఎంతో మంది నిరూపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంత మందికి బాగా చదువుకోవాలని డిగ్రీ పట్టా పొందాలని ఎంతో ఆశ పడుతూ ఉంటారు. కానీ కుటుంబ సమస్యల కారణం గా చివరికి చదువును మధ్యలోనే ఆగి పోవడం జరుగుతూ ఉంటుంది.


 కానీ వారు కాస్త వయసు పెరిగిన తర్వాత కూడా ఇప్పుడేం చదువుతాంలే అని వెనకడుగు వేయకుండా.. పట్టుదల తో శ్రమించి ఇక చదువును కొనసాగించి మంచి మార్కులు సాధిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మహిళ కూడా ఇదే చేసి నిరూపించింది. ఆమె కొడుకు 12వ తరగతి చదువుతున్నాడు. అయితే కొడుకు తో పాటే ఆమె కూడా 12వ తరగతి చదివింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో తల్లి కొడుకులిద్దరు కూడా పరీక్షలు రాశారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. కొడుకు కంటే తల్లికి ఎక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పాలి.



 ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో వేలుగు లోకి వచ్చింది. 12వ తరగతి పరీక్షల్లో తల్లి కొడుకు ఒకేసారి పాసయ్యారు. 38 ఏళ్ల లతిక ఆర్థిక ఇబ్బందులతో ఆరో తరగతి లోనే చదువును ఆపేసింది. పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చదువుపై ఉన్న ఆసక్తితో పిల్లలకు పాఠాలు చెబుతూ తాను కూడా చదువుకొని కొనసాగించింది. అయితే కుమారుడు సౌరవ్ తో కలిసి ఇటీవల ఎగ్జామ్స్ రాయగా.. లతీకకు 500 కు 324 మార్కులు వస్తే కుమారుడికి 284 మార్కులు వచ్చాయి. ఇలా కొడుకు కంటే ఎక్కువ మార్కులు సాధించింది ఆ మహిళమని.



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ డార్లింగ్ సినిమా కోసం ముందు ఆ స్టార్ హీరోని అనుకున్నారా..!?

అమెరికాను దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్యా

జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

మనం గర్వించే.. ఇండియా గురించి షాకింగ్‌ వాస్తవాలు?

అగ్ర రాజ్యాలకు మోడీ ఘాటు వార్నింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>