MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1b8d7e37-1fe3-4a0e-8ef5-135ce5e0930c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1b8d7e37-1fe3-4a0e-8ef5-135ce5e0930c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఏ సోషల్ మీడియాలో చూసినా ఏ సినిమా ఇండస్ట్రీలో చూసిన ఏ వెబ్ మీడియాలో చూసిన కూడా నరేష్ పవిత్ర పేర్లు మారుమోగుతుంది. ఈ జంట పెళ్లి చేసుకుంటారా లేదో తెలియదు కానీ పెళ్లి చేసుకున్న భార్య భర్తల కన్నా ఎక్కువగా హంగామా చేస్తున్నారు. దీంతో వీరిద్దరిని చూసి నవ్వుకుంటున్నారు జనాలు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్ పవిత్ర జంటగా నటించిన సినిమా మళ్ళీ పెళ్లి.ఈ సినిమా మొత్తం నరేష్ పవిత్రుల రియల్ లైఫ్ ఇన్స్టెంట్ ఆధారంగా తెరగెక్కింది అని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ tollywood{#}Kanna Lakshminarayana;prema;Lokesh;Lokesh Kanagaraj;Naresh;allari naresh;king;Event;Ishtam;Wife;marriage;Cinema;Loveఏంటి.. నరేష్ పవిత్ర పెళ్లి తరువాత పిల్లల్ని కూడా కంటారా..!?ఏంటి.. నరేష్ పవిత్ర పెళ్లి తరువాత పిల్లల్ని కూడా కంటారా..!?tollywood{#}Kanna Lakshminarayana;prema;Lokesh;Lokesh Kanagaraj;Naresh;allari naresh;king;Event;Ishtam;Wife;marriage;Cinema;LoveThu, 25 May 2023 13:00:00 GMTప్రస్తుతం ఏ సోషల్ మీడియాలో చూసినా ఏ సినిమా ఇండస్ట్రీలో చూసిన ఏ వెబ్ మీడియాలో చూసిన కూడా నరేష్ పవిత్ర పేర్లు మారుమోగుతుంది. ఈ జంట పెళ్లి చేసుకుంటారా లేదో తెలియదు కానీ పెళ్లి చేసుకున్న భార్య భర్తల కన్నా ఎక్కువగా హంగామా చేస్తున్నారు. దీంతో వీరిద్దరిని చూసి నవ్వుకుంటున్నారు జనాలు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్ పవిత్ర జంటగా నటించిన సినిమా మళ్ళీ పెళ్లి.ఈ సినిమా మొత్తం నరేష్ పవిత్రుల రియల్ లైఫ్ ఇన్స్టెంట్ ఆధారంగా తెరగెక్కింది అని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు చిత్ర బృందం. 

ఇక అదే రేంజ్ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా జరుపుతున్నారు .ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు వీరు. ఇందులో భాగంగా ఒక సీక్రెట్స్ ని రివిల్ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా అసలు వాళ్ళ ప్రేమ ఎలా మొదలైంది..వాళ్ళ పరిచయం ఎలా జరిగింది ..అని పూసగుచ్చినట్లు చెప్పారు ఈ జంట .ఇక పలు సినిమా షూటింగ్లో కలిసిన వీళ్ళిద్దరూ మొత్తానికి న్యూ ఇయర్ రోజు ఒకటైనట్లుగా అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఇక నరేష్ కి పవిత్ర అంటే ముందు నుండి చాలా ఇష్టం అట. అయితే ఆమెను సమ్మోహనం సినిమా షూటింగ్ సమయంలో చూసి ఇష్టపడి ప్రపోజ్ చేశాడట నరేష్ .

అనంతరం చాలా గ్యాప్ తీసుకున్న పవిత్ర లోకేష్ నరేష్  లవ్ ఒక చేసిందట. అయితే ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కి సంబంధించిన ఇంటర్వ్యూలో భాగంగా ఒక రిపోర్టర్ పెళ్లి తర్వాత మీరు పిల్లల్ని కంటారా అన్న ప్రశ్నను అడిగాడట.. దీనికి నరేష్ ఊహించిన విధంగా బోల్డుగా ఆన్సర్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజెంట్ మాకు అలాంటి ఉద్దేశం లేదు ..కానీ ఏదేమన్నా పెళ్లి తర్వాత ఆలోచిస్తామంటూ చెప్పాడు నరేష్ .ప్రస్తుతం నరేష్ చెప్పిన ఈ సమాధానంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నరేష్ పవిత్ర ఈ సినిమాతో ఇండస్ట్రీలో మరో సంచలనానికి దారి తీయడం ఖాయమని అంటున్నారు ఈ వార్త విన్నాను నెటిజన్స్. చూడాలి మరి 20 6న ఈ సినిమా విడుదలై ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో..!!



RRR Telugu Movie Review Rating

మొదటి సారి తెలుగులో అలాంటి సినిమా చేయబోతున్న కార్తి..!?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>