MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood026d0e0f-2bab-419b-bdc9-f12cdf23e310-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood026d0e0f-2bab-419b-bdc9-f12cdf23e310-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. అలాంటిదే కేవలం రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్నాను హీరోయిన్ లో మన టాలీవుడ్ హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పట్లో సమంత కేవలం రెండు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. ఆ తర్వాత ఇప్పుడు అదే రేంజ్ లో స్టార్ స్టేటస్ దక్కించుకున్న మరొక హీరోయిన్ ఎవరు అండ్ శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది ఈమె. దాని తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలోtollywood{#}vijay deverakonda;Pooja Hegde;Punjab;CBN;sree;ravi teja;kalyan;Ravi;Samantha;Heroine;marriage;Tollywood;Cinemaసినిమా అవకాశాలు కోసం శ్రీ లీల అంత పని చేసిందా..!?సినిమా అవకాశాలు కోసం శ్రీ లీల అంత పని చేసిందా..!?tollywood{#}vijay deverakonda;Pooja Hegde;Punjab;CBN;sree;ravi teja;kalyan;Ravi;Samantha;Heroine;marriage;Tollywood;CinemaThu, 25 May 2023 14:27:37 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. అలాంటిదే కేవలం రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్నాను హీరోయిన్ లో మన టాలీవుడ్ హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పట్లో సమంత కేవలం రెండు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. ఆ తర్వాత ఇప్పుడు అదే రేంజ్ లో స్టార్ స్టేటస్ దక్కించుకున్న మరొక హీరోయిన్ ఎవరు అండ్ శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది ఈమె. దాని తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. 

దీంతో ఏమిటో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు హీరోలు క్యూ కడుతున్నారు అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు. ఈమె ఇండస్ట్రీకి రాకముందు ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతున్న పూజా హెగ్డే రష్మిక ముందున డిమాండ్ ఇప్పుడు తగ్గిపోయింది.ఒకప్పుడు వీరి డిమాండ్ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది శ్రీ లీల .ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు బాలయ్య సినిమాలతో పాటు నితిన్ విజయ్ దేవరకొండ రామ్ పోతినేని పంజాబ్ వైష్ణవి ఇలా వరుస పెట్టి అందరి హీరోలతో జతకడుతోంది ఈ చిన్నది.

ఎంత తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా  స్టార్ హీరోల దగ్గర నుండి మొదలుపెట్టి నేటి కుర్ర హీరోల వరకు అందరి సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంటుంది ఈమె.ఇక ఈమె ఇంత క్రేజ్ తెచ్చుకోవడానికి పడిన కష్టం చాలా ఉందని అంటున్నారు. చిన్నతనం నుండి శ్రీ లీలకి నటన అంటే చాలా ఇష్టమట .మరొక చదవండి కూడా ఇష్టం. స్పోర్ట్స్ డాన్స్ లతోపాటు అన్ని రంగాల్లో ముందుండేదట. అందుకే ఈమె బాల్యంలో ఎక్కువగా వీటిపైనే దృష్టి పెట్టేది అందరి పిల్లల్లాగా అతని బాల్యాన్ని ఎంజాయ్ చేయలేక పోయిందట శ్రీ లీల. అందుకే చిన్నతనంలో ఆమీర్ తన తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయేదట. అలా తన లక్ష్యసాధన కోసం తన బాల్యాన్ని మొత్తాన్ని త్యాగం చేసింది..!!



RRR Telugu Movie Review Rating

డబ్బు కోసం భర్త తో కలిసి అలాంటి పని చేస్తున్న సుమ..!?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>