MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan-movies38acd9b8-2a38-4370-a929-10f9c2ee998c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan-movies38acd9b8-2a38-4370-a929-10f9c2ee998c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈయన దాదాపుగా నాలుగైదు సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఏ ఒక్క సినిమాని కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. ముఖ్యంగా ఎప్పుడో మొదలు పెట్టిన హరిహర వీరమల్ల చిత్రం కూడా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంటోంది .డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. డైరెక్టర్ హరి శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా చాలా శరవేగంగా జరుపుకుంటోంది. వినోదయ సీతం, బ్రో వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ చిత్ర నిర్మాతPAWANKALYAN;MOVIES{#}Pawan Kalyan;shankar;kalyan;News;Chitram;Director;Cinemaపవన్ కళ్యాణ్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిర్మాతలు..!!పవన్ కళ్యాణ్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిర్మాతలు..!!PAWANKALYAN;MOVIES{#}Pawan Kalyan;shankar;kalyan;News;Chitram;Director;CinemaThu, 25 May 2023 09:00:00 GMTప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈయన దాదాపుగా నాలుగైదు సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఏ ఒక్క సినిమాని కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. ముఖ్యంగా ఎప్పుడో మొదలు పెట్టిన హరిహర వీరమల్ల చిత్రం కూడా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంటోంది .డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. డైరెక్టర్ హరి శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా చాలా శరవేగంగా జరుపుకుంటోంది. వినోదయ సీతం, బ్రో వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ చిత్ర నిర్మాతలకు మాత్రం చాలా ఇబ్బంది పడేలా కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ బ్యానర్ పైన.. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి పలు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.. అయితే ఇదంతా బాగానే ఉన్నా డైరెక్టర్ సుజిత్ తో కలిసి తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రాన్ని ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని పలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మైత్రి మూవీ సంస్థ సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న సినిమాతో చాలా డైలమాలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


పవన్ కళ్యాణ్ ఒకో చిత్రానికి దాదాపుగా రూ .40 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఐదు చిత్రాలను కూడా శరవేగంగా షూటింగ్ చేస్తూ ఉన్నారు చిత్ర బృందం. ఇప్పటివరకు అయితే ఇందులో కొన్ని సినిమాలు సగం షూటింగ్ వరకు పూర్తి చేసుకోగా మిగిలిన భాగాన్ని ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలని పలు సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఈ ఏడాది చివరి నుంచి వచ్చే ఏడాది  వరుసగా సినిమాలను విడుదల చేయాలని ప్లాన్లు పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమా చారం.



RRR Telugu Movie Review Rating

అమరావతి : కలవకముందే ప్రతిపక్షాల్లో కుమ్ములాటలా ?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>