HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health5c776ffb-4141-41ce-9473-8db38caf35c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health5c776ffb-4141-41ce-9473-8db38caf35c4-415x250-IndiaHerald.jpgసీమ చింతకాయలను ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని బాగా నమిలి తినడం వల్ల దంతాలు శుభ్రపడతాయి. ఎముకలను బలంగా చేయడంలో కూడా ఈ కాయలు మనకు సహాయపడతాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, కంటి చూపును పెంచడంలో కూడా ఈ కాయలు బాగా సహాయపడతాయి. ఇంకా అదే విధంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది. శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ బాగా అందుతాయి. గర్భిణీ స్త్రీలల్లో వచ్చే మలబద్దకం సమస్యను తగ్గించడంలో ఈ కాయలhealth{#}Rayalaseema;Vitamin;Cholesterol;Pregnant;Heart;Protiens;protein;Shaktiసీమ చింతకాయల వల్ల ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?సీమ చింతకాయల వల్ల ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?health{#}Rayalaseema;Vitamin;Cholesterol;Pregnant;Heart;Protiens;protein;ShaktiThu, 25 May 2023 15:38:10 GMTసీమ చింతకాయలను ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని బాగా నమిలి తినడం వల్ల దంతాలు శుభ్రపడతాయి. ఎముకలను బలంగా చేయడంలో కూడా ఈ కాయలు మనకు సహాయపడతాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, కంటి చూపును పెంచడంలో కూడా ఈ కాయలు బాగా సహాయపడతాయి. ఇంకా అదే విధంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది. శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ బాగా అందుతాయి. గర్భిణీ స్త్రీలల్లో వచ్చే మలబద్దకం సమస్యను తగ్గించడంలో ఈ కాయలు బాగా ఉపయోగపడతాయి.ఇక ఈ కాయలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు కూడా బాగా మెరుగుపడుతుంది. రక్తనాళాలు చాలా చక్కగా పని చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా గుండె సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.


అంతేకాకుండా ఈ సీమచింతకాయలను తినడం వల్ల ఒత్తిడి ఇంకా ఆందోళన వంటి సమస్యలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈ విధంగా సీమ చింతకాయలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఇవి లభించే కాలంలో వీటిని తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక ఈ కాయలు తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే ఈ సీమ చింతకాయలను జింగిలం జిలేజి అని కూడా పిలుస్తూ ఉంటారు.  ఈ కాయలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో పీచు పదార్థాలు ఇంకా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.అలాగే కొవ్వులు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఇంకా అలాగే ఈ సీమ చింతకాయల్లో విటమిన్ బి1, బి6, ఎ ఇంకా సి వంటి విటమిన్స్ కూడా ఉంటాయి. ఈ కాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.అలాగే మన రక్తం శుద్ది అవుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ కూడా లభ్యమవుతాయి. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది.



RRR Telugu Movie Review Rating

వామ్మో.. శ్రీ లీల ప్లానింగ్ మాములుగా లేదు గా..!?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>