MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9b07694f-0eef-4971-80f3-ee3fe48d5f5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9b07694f-0eef-4971-80f3-ee3fe48d5f5b-415x250-IndiaHerald.jpgత్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రాంచరణ్ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తోంది.అంతేకాదు త్వరలోనే తన పర్సనల్ లైఫ్ కూడా సక్సెస్ అవ్వబోతుంది. రామ్ చరణ్ కి పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిల్లలు లేరన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది .మరి కొద్ది రోజుల్లో రామ్ చరణ్ కోరిక తీరిపోతుంది. ఈ విషయంతో సినీ కెరియర్ లోను పర్సనల్ లైఫ్ లోను సక్సెస్ కి కొంచెం దూరంలోనే ఉన్నాడు రామ్ చరణ్.దింతో రామ్ చరణ్ ఫాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన tollywood{#}kajal aggarwal;Magadheera;Varasudu;Husband;september;Romantic;Success;Heroine;Upasana;Ram Charan Teja;ram pothineni;marriageఆ స్టార్ హీరోయిన్ కారణంగా విడిపోదాం అనుకున్న రామ్ చరణ్ ఉపాసన..!?ఆ స్టార్ హీరోయిన్ కారణంగా విడిపోదాం అనుకున్న రామ్ చరణ్ ఉపాసన..!?tollywood{#}kajal aggarwal;Magadheera;Varasudu;Husband;september;Romantic;Success;Heroine;Upasana;Ram Charan Teja;ram pothineni;marriageThu, 25 May 2023 12:50:00 GMTత్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రాంచరణ్ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తోంది.అంతేకాదు త్వరలోనే తన పర్సనల్ లైఫ్ కూడా సక్సెస్ అవ్వబోతుంది. రామ్ చరణ్ కి పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిల్లలు లేరన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది .మరి కొద్ది రోజుల్లో రామ్ చరణ్ కోరిక తీరిపోతుంది. ఈ విషయంతో సినీ కెరియర్ లోను పర్సనల్ లైఫ్ లోను సక్సెస్ కి కొంచెం దూరంలోనే ఉన్నాడు రామ్ చరణ్.దింతో రామ్ చరణ్ ఫాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. 

ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ లో మెగా ఇంటికి వారసుడు వారసురాలు రాబోతున్నారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఏ భార్యాభర్తల మధ్య అయినా గొడవలు అన్నవి చాలా కామన్.కానీ సినీ సెలబ్రిటీల విషయంలో మాత్రం అలా అస్సలు కాదు. వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా కూడా విడాకులు తీసుకునేదాకా వెళతారు. అయితే ఇటీవల రామచంద్ర ఉపాసన మధ్య కూడా ఇలాంటిదే ఒక గొడవ జరిగిందని అంటున్నారు. అసలు విషయం ఏంటంటే రామ్ చరణ్ ఒక స్టార్ హీరోయిన్ తో అతిగా రొమాన్స్ చేయడం వల్ల వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయని తెలుస్తోంది. ఇక స్టార్ హీరోయిన్ మరెవరు కాదు కాజల్ అగర్వాల్.

 వీరిద్దరూ కలిసి మగధీర నాయక్ గోవిందు అందరివాడేలే వంటి సినిమాల్లో నటించారు. ఇక గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపసనా తన భర్త వేరొకరితో కలిసి అతిగా రొమాన్స్ చేయడం తనకి అసలు నచ్చదు అంటూ వెల్లడించింది. గోవిందుడు అందరివాడే సినిమాలో వీరిద్దరి మధ్య చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఉపాసన మాట్లాడుతూ ఆ సినిమాలో రొమాన్స్ సీన్స్ అవసరం లేకపోయినప్పటికీ అనవసరంగా పెట్టారని చెప్పింది. ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయని ఆ గొడవలు తీరా స్థాయికి కూడా చేరుకున్నాయని చెప్పుకొచ్చింది. కానీ ఇంట్లో వాళ్ళు కల్పించుకొని ఇద్దరికీ సర్ది చెప్పడంతో ముగిసింది అంటూ వెల్లడించింది ఉపాసన .ఆ గొడవ తర్వాత నుండి రామ్ చరణ్ అతిగా రొమాన్స్ సీన్లలో నటించిన మానేశాడు అని చెప్పుకొచ్చింది..!!



RRR Telugu Movie Review Rating

రాజ్ తరుణ్ తో సుకుమార్ శిష్యుడు..?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>