MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfcea4303-ea92-4ccf-9007-37f624eedd39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfcea4303-ea92-4ccf-9007-37f624eedd39-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ప్రేక్షకులకు వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ సినిమాల్లో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో లేడీ విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. విలన్ గా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈమె. ఇక ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నను అడిగింది యాంకర్. దీనికి చాలా తెలివిగా సమాధానాన్ని చెప్పింది tollywood{#}Sharrath Marar;Salman Khan;sarath kumar;Manam;Kollywood;marriage;News;bollywood;sharathపెళ్లి పై షాకింగ్ డెసిషన్ తీసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్..!?పెళ్లి పై షాకింగ్ డెసిషన్ తీసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్..!?tollywood{#}Sharrath Marar;Salman Khan;sarath kumar;Manam;Kollywood;marriage;News;bollywood;sharathThu, 25 May 2023 12:40:00 GMTతెలుగు సినీ ప్రేక్షకులకు వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ సినిమాల్లో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో లేడీ విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. విలన్ గా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈమె. ఇక ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నను అడిగింది యాంకర్. దీనికి చాలా తెలివిగా సమాధానాన్ని చెప్పింది ఆమె.. 

ఇందుకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి.. పెళ్లి చేసుకుని రోజు ఒకటే మొహం చూడాలి.. ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలన్నది నా లక్ష్యం ..ప్రేమలేని పెళ్లికి అసలు అర్థం లేదు ..ప్రేమించకుండా కూడా పెళ్లి చేసుకోలేము.. అంటూ సంచలన విషయాన్ని చెప్పింది వరలక్ష్మి. దీంతో వరలక్ష్మి సమాధానం విన్న యాంకర్ షాక్ అయింది. అంతేకాకుండా వివాహం గురించి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి అని వరలక్ష్మికి చెప్తోంది .అందుకు సమాధానం గా వరలక్ష్మి మాట్లాడుతూ ఎవరో బలవంతం మీద ఒక వ్యక్తితో పెళ్లి చేస్తే కలిసి ఉండలేము కదా..

ప్రేమించి జీవితాంతం ఆ వ్యక్తితో కలిసి ఉండాలి.. అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడే మనం పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లెప్పుడు చేసుకుంటారని ఎవరైనా అడగగలరా.. కానీ ఆడవాళ్లకు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి.. ఆడవారు కూడా వారి కోసం వారు బ్రతకాలి కదా.. ప్రతి ఆడవారు వారి కోసం వారు బ్రతకగలరు.. సంపాదించుకోగలరు ..వాళ్లకి ఏం కావాలో వాళ్ళు చేసుకోగలరు అంటూ చెప్పుకొచ్చింది శరత్ కుమార్. ఇదిలా ఉంటే గతంలో శరత్ కుమార్ ఒక హీరోని ప్రేమించి పెళ్లి వరకు వెళ్ళింది. కానీ ఊహించిన విధంగా ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి..!!



RRR Telugu Movie Review Rating

రాజ్ తరుణ్ తో సుకుమార్ శిష్యుడు..?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>