Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rgvd977cf66-3c0f-4cba-ba3a-3941d842ac9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rgvd977cf66-3c0f-4cba-ba3a-3941d842ac9a-415x250-IndiaHerald.jpgతన సినిమాలతో సంచలనాలు సృష్టించిన రాంగోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ప్రస్తుతం రాజమౌళి ఎలాగైతే పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీసి గుర్తింపును సంపాదించుకున్నాడో.. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఇలాగే సెన్సేషనల్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అప్పట్లోనే పాన్ ఇండియా దర్శకుడిగా హవా నడిపించాడు. ఇలా ఒకప్పుడు డైరెక్టర్గా ఎన్నో సంచలనాలు సృష్టించిన రాంగోపాల్ వర్మ ఇక ఇప్పుడు మాత్రం వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాదRgv{#}Rajamouli;Raccha;Ram Gopal Varma;puri jagannadh;Audience;Heroine;News;bollywood;Indiaఆ హీరోయిన్ తో ఆర్జీవి ఎఫైర్.. చూడకూడదనిది చూశానంటూ?ఆ హీరోయిన్ తో ఆర్జీవి ఎఫైర్.. చూడకూడదనిది చూశానంటూ?Rgv{#}Rajamouli;Raccha;Ram Gopal Varma;puri jagannadh;Audience;Heroine;News;bollywood;IndiaThu, 25 May 2023 08:15:00 GMTతన సినిమాలతో సంచలనాలు సృష్టించిన రాంగోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ప్రస్తుతం రాజమౌళి ఎలాగైతే పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీసి గుర్తింపును సంపాదించుకున్నాడో.. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఇలాగే సెన్సేషనల్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అప్పట్లోనే పాన్ ఇండియా దర్శకుడిగా హవా నడిపించాడు. ఇలా ఒకప్పుడు డైరెక్టర్గా ఎన్నో సంచలనాలు సృష్టించిన రాంగోపాల్ వర్మ ఇక ఇప్పుడు మాత్రం వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.



 అంతేకాదు రాంగోపాల్ వర్మ చేస్తున్న సినిమాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూసేట్లుగా ఉండడం లేదు. పూర్తిగా బూతు సినిమాలు తీస్తూ రాంగోపాల్ వర్మ సినీ ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే సినిమాల విషయంలోనే కాదు కొంతమంది యంగ్ సెలబ్రిటీలతో వర్మ చేస్తే రచ్చ అంతా ఇంతా కాదు . రాంగోపాల్ వర్మ శిష్యులు పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కష్యాప్ లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో మంచి సినిమాలతో దూసుకుపోతున్నారు. కానీ వీరి గురువు ఆర్జీవి మాత్రం విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు.


 అయితే రాంగోపాల్ వర్మ ఎఫైర్కు  సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 90 హీరోయిన్ ఊర్మిళ తో రామ్ గోపాల్ వర్మ ఎఫైర్ నడుస్తుందంటూ గతంలో ఎన్నో వార్తలు సంచలనంగా మారిపోయాయి. ఒక ప్రముఖ మ్యాగజిన్ ఈ విషయాన్ని బహిరంగంగానే రాసుకోవచ్చింది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత రాంగోపాల్ వర్మ.. షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అమీర్పేట్ వెళ్లా.. అక్కడ అమీర్పేట్ లో చూడకూడని ఒకటి చూసి షాక్ అయ్యాను. కొంతమంది నాపై వార్తలు రాసి ఫేమస్ అవ్వాలని అనుకుంటే.. ఇంకొంతమంది ఇక నా మీద వార్తలు రాసి డబ్బు సంపాదిస్తున్నారు అంటూ  రాంగోపాల్ వర్మ స్టేట్మెంట్ ఇవ్వగా.. ఇది గతంలో రఎంతో సంచలనగా మారిపోయింది.



RRR Telugu Movie Review Rating

ఛీ ఛీ ఇంత దారుణమా.. సొంత బాబాయ్ ఏం చేశాడంటే?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>