HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf4a88105-50a3-4a85-beec-dbceaf869bd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf4a88105-50a3-4a85-beec-dbceaf869bd1-415x250-IndiaHerald.jpgఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సాయంత్రం వ్యాయామం చేయడం ఇంకా నడవడం శరీర కండరాలకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ సమయంలో ఒత్తిడి లేని నడకను ఆస్వాదిస్తారు.అయితే రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల బాగా నిద్ర పడుతుంది. ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా ఆకలి కూడా తగ్గుతుంది. దీని వల్ల శరీర బరువు కూడా ఈజీగా తగ్గుతుంది.అలాగే సాయంత్రం వాకింగ్ చేయడం ద్వారా బరువు తగ్గాలనుకుంటే.. దాని కోసం మీరు నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోవాలి.మీరు మొదట్లో ఒక అరగంట సేపు నడిచి ఇక HEALTH{#}Evening;Chequeఈవెనింగ్ వాక్ ఎలా చెస్తే హెల్త్ కి మంచిది?ఈవెనింగ్ వాక్ ఎలా చెస్తే హెల్త్ కి మంచిది?HEALTH{#}Evening;ChequeThu, 25 May 2023 21:42:00 GMTఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సాయంత్రం వ్యాయామం చేయడం ఇంకా నడవడం శరీర కండరాలకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ సమయంలో ఒత్తిడి లేని నడకను ఆస్వాదిస్తారు.అయితే రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల  బాగా నిద్ర పడుతుంది. ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా ఆకలి కూడా తగ్గుతుంది. దీని వల్ల శరీర బరువు కూడా ఈజీగా తగ్గుతుంది.అలాగే సాయంత్రం వాకింగ్ చేయడం ద్వారా బరువు తగ్గాలనుకుంటే.. దాని కోసం మీరు నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోవాలి.మీరు మొదట్లో ఒక అరగంట సేపు నడిచి ఇక ఆ తర్వాత సమయాన్ని పెంచాలి.సాయంత్రం వాకింగ్ చేసి బరువు తగ్గాలనుకుంటే.. దాని కోసం మీరు నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక అరగంట సేపు నడిచి ఆ తర్వాత సమయాన్ని పెంచాలి.ఇక ఈవెనింగ్ వాక్ కోసం వెళ్లినప్పుడల్లా, మొదటి కొన్ని నిమిషాలు పాటు వేగాన్ని తగ్గించాలి. ఆ తరువాత శరీరం వేడెక్కినప్పుడు మీరు వేగాన్ని పెంచాలి. ఎందుకంటే చురుకైన నడక కొవ్వును వేగంగా కరిగిస్తుంది. అందువల్ల బరువు ఈజీగా తగ్గుతుంది.


ఇంకా బరువు తగ్గడం కోసం వాకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ఫిట్‌నెస్ లక్ష్యాలను ఖచ్చితంగా నిర్దేశించుకోవాలి. తరువాత క్రమంగా నడక సమయాన్ని అరగంటకు పెంచాలి. వాకింగ్ ప్రారంభించే ముందు బరువు ఎంత ఉన్నారో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆ తరువాత ప్రతివారం కూడా ఎంత నడిచారో చెక్ చేసుకోవాలి. అలాగే మీ బరువును కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి.సాయంత్రం వాకింగ్ కు వెళ్లిన ప్రతిసారీ కూడా అలసటగా అనిపిస్తే కాస్త మీరు విశ్రాంతి తీసుకోండి. ఎక్కడైనా కూర్చుని లోతైన శ్వాస తీసుకుంటూ రెండు లేదా మూడు గ్లాసుల నీరు మీరు త్రాగాలి. ఇది ఖచ్చితంగా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది.ఇక వాకింగ్‌కు వెళ్లాలనుకునే వారు సరైన షూస్, సౌకర్యవంతమైన డ్రెస్ ఖచ్చితంగా ధరించాలి.అందువల్ల మీరు సౌకర్యవంతంగా ఈవినింగ్ వాకింగ్‌ చేయవచ్చు.అందువల్ల చాలా ఈజీగా ఇంకా త్వరగా బరువు తగ్గవచ్చు.



RRR Telugu Movie Review Rating

పైట తీసి ఎద పరువాలతో అందాలు చూపిస్తున్న రకుల్...!!

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>