MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money8040a7f8-0299-4917-ac68-e5db795c4632-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money8040a7f8-0299-4917-ac68-e5db795c4632-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్న నేపథ్యంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే గృహిణులుగా ఉన్న ఎంతోమంది మహిళలు కూడా ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదిస్తూ తమ టాలెంటును నిరూపించుకుంటున్నారు. ఇక మీరు కూడా ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీకోసం ఒక చక్కటి బిజినెస్ ప్లాన్ ను తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఆ బిజినెస్ కు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా ముద్ర రుణాల పేరిట మంచి లోన్ సదుపాయాన్ని కలిగిస్తోంది. దీనికోసం ఎటువంటి తనMONEY{#}Smart phone;workers;Telangana;Government;FashionMoney: మహిళల కోసం అద్భుతమైన బిజినెస్ ప్లాన్..!Money: మహిళల కోసం అద్భుతమైన బిజినెస్ ప్లాన్..!MONEY{#}Smart phone;workers;Telangana;Government;FashionWed, 24 May 2023 11:01:11 GMTప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్న నేపథ్యంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే గృహిణులుగా ఉన్న ఎంతోమంది మహిళలు కూడా ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదిస్తూ తమ టాలెంటును నిరూపించుకుంటున్నారు. ఇక మీరు కూడా ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీకోసం ఒక చక్కటి బిజినెస్ ప్లాన్ ను తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఆ బిజినెస్ కు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా ముద్ర రుణాల పేరిట మంచి లోన్ సదుపాయాన్ని కలిగిస్తోంది. దీనికోసం ఎటువంటి తనఖా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.

ముఖ్యంగా మహిళలను, బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు మోడీ ప్రభుత్వం ఇలా ముద్ర లోన్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 10 లక్షల రూపాయల వరకు మీరు లోన్ పొందవచ్చు.. ఇకపోతే ప్రస్తుత కాలంలో మగ్గం వర్క్ చేయించుకోవడం అనేది ఫ్యాషన్ గా మారిపోయింది.  చాలా మంది పెళ్లిలను మొదలుకొని చిన్న చిన్న ఫంక్షన్ల వరకు చీరలపైన, జాకెట్ల పైన మగ్గం వర్క్ వేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మగ్గం వర్క్ కు మంచి డిమాండ్ ఉంది.

ఈ వర్క్ చేయించుకోవడానికి పనితనం ఉన్న కార్మికులు చాలా మొత్తంలో వసూలు చేస్తూ భారీగా ఆదాయం పొందుతున్నారు. అయితే మీరు కూడా ఈ మగ్గం వర్క్ నేర్చుకుంటే కేవలం కొన్ని రోజుల్లోనే మీరు వేలల్లో ఆదాయం పొందవచ్చు. దీనికోసం మీరు ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఈ మగ్గం వర్క్ ఎక్కడ నేర్పిస్తారు అనే విషయాన్నికొస్తే ముఖ్యంగా తెలంగాణ ఆధ్వర్యంలో నడిచే సెట్విన్ సంస్థలో ఈ మగ్గం వర్క్ కు సంబంధించిన కోర్సు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో చదువుతో సంబంధం లేకుండా మీరు కేవలం 1500 రూపాయలను ఫీజు కింద కడితే చాలు మీకు ఈ వర్క్ వారు నేర్పిస్తారు.పూర్తి వివరాల కోసం ఫోన్ నెంబర్ 040-24143728 అనే నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

లెక్కకు మించి వయాగ్రా వేసుకున్నాడు.. కానీ చివరికి?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>