MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthadde1c12d-180b-48a5-b6cf-2f01c2a3f258-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthadde1c12d-180b-48a5-b6cf-2f01c2a3f258-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె సిటాడెల్ ఇండియన్ వెర్షన్లో నటిస్తోంది. ఫ్యామిలీ మెన్ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సమంతతో పాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది సమంత. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ కు ఈ సిరీస్ రీమేగా రాబోతుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పటివరకు నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి.కాగా ఫైనల్ ఎపిసోడ్ మే 26న రాబోతుంది .అయితే Samantha{#}Episode;Varun Dhawan;Hollywood;sam;Sam Mendes;raj;Amazon;priyanka;Samantha;Remake;bollywood;Indian;Heroine;Newsఆ వెబ్ సిరీస్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సమంత..!?ఆ వెబ్ సిరీస్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సమంత..!?Samantha{#}Episode;Varun Dhawan;Hollywood;sam;Sam Mendes;raj;Amazon;priyanka;Samantha;Remake;bollywood;Indian;Heroine;NewsWed, 24 May 2023 14:20:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె సిటాడెల్ ఇండియన్ వెర్షన్లో నటిస్తోంది. ఫ్యామిలీ మెన్ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సమంతతో పాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది సమంత.  ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్  కు ఈ సిరీస్ రీమేగా రాబోతుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పటివరకు నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి.కాగా ఫైనల్ ఎపిసోడ్ మే 26న రాబోతుంది .అయితే ఈ సిరీస్ లో ప్రియాంక నటించిన బోల్డ్ సీన్స్ ఎంత హైలెట్ గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఇందులోని లిప్ లాక్, అర్థ నగ్నఫోజులు చాలానే ఉన్నాయి. దీంతో ప్రియాంక అందచందాలను చూపించడానికి తన సాయి శక్తుల ప్రయత్నించింది .అయితే ఈ సిరీస్ ఒరిజినల్ కాబట్టి రీమేక్ సిరీస్ లో కూడా అలాంటి సీన్స్ ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే సామ్ కూడా బోల్డ్ సీన్స్ చేస్తుందని గత కొంతకాలంగా ఆమెపై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ముఖ్యంగా  ఘాటు లిప్ లాక్ సీన్స్ ఉంటాయన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై ఆమె అభిమానులు ఫైర్ అయ్యారు. ఫ్యామిలీ మెన్ లో ఇలాంటి సీన్స్ చేసినందుకు సమంత చాలా ట్రోల్స్ ని ఫేస్ చేసింది. ఇందులో కూడా అలాంటి సీన్స్ ఉంటే మళ్ళీ మీరు ట్రోలింగ్స్ ఎదుర్కొక తప్పదు. 

దయచేసి ఇలాంటివి చేయొద్దు అంటూ సమంతకి సలహాలు ఇస్తున్నారు ఆమె అభిమానులు. అయితే ఈ వార్తలు కాస్త ఇప్పుడు సామ్ టీమ్ దగ్గర  వెళ్ళింది.దీంతో ఆమెపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు ఆమె టీమ్. సామ్ అలాంటి సీన్స్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. సమంతకి అలాంటి సీన్స్ లో  ఎప్పటికి నటించదు అంటూ క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇవ్వడంతో కాస్త చల్లబడ్డారు సమంత అభిమానులు .అయితే ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే ఇది ఫ్యామిలీ మెన్ సిరీస్ చేసేటప్పుడు కూడా తీసుకొని ఉంటే చైతుతో విడిపోవాల్సి వచ్చే అవసరం ఉండేది కాదు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే గతంలో ఈ సిరీస్ చేయడం వల్ల వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే విడాకుల దాకా వెళ్లి విడాకులు తీసుకున్నారు అంటూ అప్పట్లో రకరకాల వార్తలు వచ్చాయి. ఏదేమైనా సమంత ఈ సిరీస్ లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిదైందని అంటున్నారు..!!



RRR Telugu Movie Review Rating

విష్ణు ప్రియ ని దారుణంగా అవమానించిన బలంగం వేణు..!?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>