Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni1bffee0c-d76d-4142-bbb5-b6c70448c2f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni1bffee0c-d76d-4142-bbb5-b6c70448c2f4-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమంలో భారీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు అందరూ కూడా స్టార్ హీరోలుగా మారి వరస హిట్లతో దూసుకుపోతుంటే.. అటు అక్కినేని హీరోలు మాత్రం మిగతా హీరోలతో పోల్చి చూస్తే కాస్త వెనకబడి ఉన్నారు. అక్కినేని అనే భారీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినప్పటికీ నాగచైతన్య ఇప్పటికీ స్టార్ హీరోగా మారడానికి ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నాడు. ఎన్నో డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సరైన విజయాలను అందుకోలేక పోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బంగార్రాజు సినిమాతో హిట్టు కొట్టి మంచి జోష్ లొ ఉన్న నాగచైతAkkineni{#}Chaitanya;naga;Film Industry;Naga Chaitanya;Josh;Success;Audience;Cinemaఏంటి.. నాగచైతన్య సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా?ఏంటి.. నాగచైతన్య సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా?Akkineni{#}Chaitanya;naga;Film Industry;Naga Chaitanya;Josh;Success;Audience;CinemaWed, 24 May 2023 09:45:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమంలో భారీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు అందరూ కూడా స్టార్ హీరోలుగా మారి వరస హిట్లతో దూసుకుపోతుంటే.. అటు అక్కినేని హీరోలు మాత్రం మిగతా హీరోలతో పోల్చి చూస్తే కాస్త వెనకబడి ఉన్నారు. అక్కినేని అనే భారీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినప్పటికీ నాగచైతన్య ఇప్పటికీ స్టార్ హీరోగా మారడానికి ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నాడు. ఎన్నో డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సరైన విజయాలను అందుకోలేక పోతున్నాడు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే బంగార్రాజు సినిమాతో హిట్టు కొట్టి మంచి జోష్ లొ ఉన్న నాగచైతన్య ఇక ఇటీవలే కస్టడీ అనే ఒక వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా నాగచైతన్య కెరియర్ కు ఎక్కడ యూస్ అవ్వలేదు కదా.. మైనస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పటివరకు చైతన్య కెరియర్లో చూసుకుంటే చాలా సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ సాధించినవి మాత్రం కొన్ని చిత్రాలే ఉన్నాయి.


 ఇక సమంతతో విడాకుల తర్వాత ఒకవైపు వ్యక్తిగతంగా మరోవైపు కెరియర్ పరంగా కూడా నాగచైతన్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవడే కష్టడి ప్లాప్ తర్వాత మూడ్ ఆఫ్ లో ఉన్న నాగచైతన్య షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. ఏకంగా మరో మూడు సినిమాలు మాత్రమే చేసి పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నాడట నాగ చైతన్య.  ఇక చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకొని బిజినెస్ వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకుంటున్నాడట నాగచైతన్య. మంచి నిర్ణయం తీసుకున్నాడు. మీ బ్రదర్స్ ఇద్దరికీ సినిమాల్లో కలిసి రావట్లేదు.. ఎంచక్కా బిజినెస్ చూసుకోండి అంటూ కొంతమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక అక్కినేని అభిమానులు ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు.



RRR Telugu Movie Review Rating

బాలయ్య నటించిన ఆ సినిమాను.. గవర్నమెంట్ బ్యాన్ చేసింది తెలుసా?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>