Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e4dae4c9-1c4b-4d44-98c3-a8e9150b3d74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e4dae4c9-1c4b-4d44-98c3-a8e9150b3d74-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఎవరు ఏమనుకున్నా కానీ తనకు మనసులో అనిపించినది ముఖం మీద చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టుగా సూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ తర్వాత అలా ధైర్యంగా మాట్లాడే వ్యక్తులలో రెండో పేరు డైరెక్టర్ తేజ పేరే గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. తేజ కి తేజ మాటలకి అతని యాటిట్యూడ్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇది ఇలా ఉంటే డైరెక్టర్ తేజ తాజాగా దర్శకత్వం వహించSocialstars lifestyle {#}gautham menon;Yevaru;Ram Gopal Varma;Darsakudu;Telugu;abhiram;Rajamouli;teja;Jayam;Director;Cinemaరాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన తేజ...!!రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన తేజ...!!Socialstars lifestyle {#}gautham menon;Yevaru;Ram Gopal Varma;Darsakudu;Telugu;abhiram;Rajamouli;teja;Jayam;Director;CinemaWed, 24 May 2023 12:52:49 GMTటాలీవుడ్ డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఎవరు ఏమనుకున్నా కానీ తనకు మనసులో అనిపించినది ముఖం మీద చెబుతూ ఉంటారు.

అంతేకాకుండా ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టుగా సూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ తర్వాత అలా ధైర్యంగా మాట్లాడే వ్యక్తులలో రెండో పేరు డైరెక్టర్ తేజ పేరే గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. తేజ కి తేజ మాటలకి అతని యాటిట్యూడ్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇది ఇలా ఉంటే డైరెక్టర్ తేజ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అహింస.

అభిరామ్ దగ్గుపాటి సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందటా.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళి పై షాకింగ్ కామెంట్లు చేశారుటా.అహింస సినిమా.. జయం సినిమాకు దగ్గర పోలికలు ఉన్నట్లుగా  అయితే అనిపిస్తుంది అని మ్యూజిక్ గానీ, కథలు ట్రావెలింగ్ గానీ ఓ సెపరేట్ ఫ్లో ఉంటుందని యాంకర్ ప్రశ్నించగా.. ఆ విషయంపై స్పందించిన దర్శకుడు తేజ.. నాలా తీస్తాను కాబట్టి ఒకేలా ఉంటాయని, అన్ని సినిమాలకు నేనే డైరెక్టర్ ని కాబట్టి కచ్చితంగా సిమిలారిటీస్ అయితే ఉంటుంది. కొన్ని సీన్స్ కూడా కలుస్తుంటాయి. ఎందుకంటే ఆ సినిమాని రాసింది, తీసింది మొత్తం నేనే కదా అని తెలిపారు తేజ. నేను మాత్రమే కాదు, ఏ డైరెక్టర్ సినిమాలైనా కూడా ఒకేలా ఉంటాయి. అలాగే రాజమౌళి సినిమాలన్నీ కూడా ఒకేలా ఉంటాయి అని తెలిపారు. రాజమౌళి సినిమాలు అన్నీ మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒకే తరహాలో అయితే ఉంటాయి. రాజమౌళి మాత్రమే కాదు, మహేంద్రన్, గౌతమ్ మీనన్ సినిమాలు కూడా అన్నీ అలాగే ఉంటాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారటా తేజ. అభిరామ్ దగ్గుపాటి హీరోగా నటించిన అహింస సినిమాలో గీతికా తివారి హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.



RRR Telugu Movie Review Rating

విష్ణు ప్రియ ని దారుణంగా అవమానించిన బలంగం వేణు..!?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>