MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5655ed9c-87e3-4d2e-b02a-a3da595ce61a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5655ed9c-87e3-4d2e-b02a-a3da595ce61a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న కొన్ని సినిమాల షూటింగ్ లు జరుగుతున్నాయి. అవి ఏమిటి... ప్రస్తుతం ఆ చిత్ర బృందాలు ఎవరిపై ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరిస్తుందో తెలుసుకుందాం. రామ్ పోతినేని... బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ప్రభాస్... మారుతి కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ యొక్క షూటిTollywood{#}anil ravipudi;boyapati srinu;kajal aggarwal;maruti;Samudra Kani;sujeeth;sai dharam tej;sree;annapurna;kalyan;Prabhas;Hyderabad;Industry;Hero;Balakrishna;Heroine;Telugu;Cinemaమంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమా షూటింగ్ల వివరాలు ఇవే..!మంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమా షూటింగ్ల వివరాలు ఇవే..!Tollywood{#}anil ravipudi;boyapati srinu;kajal aggarwal;maruti;Samudra Kani;sujeeth;sai dharam tej;sree;annapurna;kalyan;Prabhas;Hyderabad;Industry;Hero;Balakrishna;Heroine;Telugu;CinemaWed, 24 May 2023 08:30:00 GMTప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న కొన్ని సినిమాల షూటింగ్ లు జరుగుతున్నాయి. అవి ఏమిటి... ప్రస్తుతం ఆ చిత్ర బృందాలు ఎవరిపై ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరిస్తుందో తెలుసుకుందాం.

రామ్ పోతినేని... బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.

ప్రభాస్... మారుతి కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

రవితేజ ప్రస్తుతం ఈగల్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ప్రస్తుతం బాలకృష్ణ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ నానక్రంగుడ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం బాలకృష్ణ ... కాజల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

పవన్... సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో "బ్రో" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. సముద్ర ఖనిమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాదులో సాయి తేజ్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ప్రస్తుతం శర్వానంద్ తన కెరీర్ లో 30 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ మూవీ యూనిట్ శర్వానంద్ పై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.



RRR Telugu Movie Review Rating

రామ్ చరణ్- ఆలియా భట్ ను కాదని మరో బ్రాండ్ కు రష్మిక..!!

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>