PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telanganacf30f3fe-2778-4ce9-a10c-8f8ae1acd5bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telanganacf30f3fe-2778-4ce9-a10c-8f8ae1acd5bd-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విశ్లేషణ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.బుధవారం నాడు ఉత్తర - దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య ప్రదేశ్ నుంచి విదర్భ ఇంకా ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక దాకా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో నేటి నుంచి భారీ గాలులు కూడా వీయనున్నాయి. కాబట్టి ఎలాంటి పంట నష్టం కలగకుండా ఈ జాగTELANGANA{#}Hyderabad;Telangana;Varshamతెలంగాణ: రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు?తెలంగాణ: రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు?TELANGANA{#}Hyderabad;Telangana;VarshamWed, 24 May 2023 21:27:05 GMTతెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విశ్లేషణ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.బుధవారం నాడు ఉత్తర - దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య ప్రదేశ్ నుంచి విదర్భ ఇంకా ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక దాకా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో నేటి నుంచి భారీ గాలులు కూడా వీయనున్నాయి. కాబట్టి ఎలాంటి పంట నష్టం కలగకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఇంకా అలాగే రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడంతో పాటు.. అలాగే ఎల్లుండి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


రాబోయే 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలలో మధ్యహ్నం గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.హైదరాబాద్ నగర పరిసర జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఉరుములు అలాగే మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.అలాగే గురవారం కూడా ఉరుములు ఇంకా మెరుపులుతో కూడిన వర్షం కురుస్తుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా హైదరాబాద్ పరిసర ప్రజలు తప్పకుండా అప్రమత్తంగా ఉండలని అసలు ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకపోవడం చాలా మంచిదని వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ డైరెక్టర్ నన్ను అది తీసి చూపించమన్నాడు :: ప్రియాంక చోప్రా

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>