TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-shirishae02dc9e5-12d0-4d89-a22b-954cafd78dc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-shirishae02dc9e5-12d0-4d89-a22b-954cafd78dc0-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో కొంతమంది నటీనటులు ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తిండి పోతూ ఉంటారు. అలాంటి వారిలో నటి శిరీష కూడా ఒకరు. తన అందం, నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందిన శిరీష ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి అభిమానుల సైతం ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఆమె గురించి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తి విషయాలు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.. శిరీష సిరిసిల్లలో జన్మించింది.. ఆమె తండ్రి పేరు పాపయ్య శిరీషకి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు..ACTER SHIRISHA{#}Mamata Benerjee;Swati;rajitha;swathi;Kanchana;Father;marriage;Husband;Manamటీవీ: సీరియల్ నటి శిరీష ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?టీవీ: సీరియల్ నటి శిరీష ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?ACTER SHIRISHA{#}Mamata Benerjee;Swati;rajitha;swathi;Kanchana;Father;marriage;Husband;ManamWed, 24 May 2023 02:00:00 GMTబుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో కొంతమంది నటీనటులు ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తిండి పోతూ ఉంటారు. అలాంటి వారిలో నటి శిరీష కూడా ఒకరు. తన అందం,  నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందిన శిరీష ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి అభిమానుల సైతం ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఆమె గురించి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తి విషయాలు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.. శిరీష సిరిసిల్లలో జన్మించింది.. ఆమె తండ్రి పేరు పాపయ్య శిరీషకి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు.. అందులో ఒకరు రజిత,  మరొకరు సౌజన్య.శిరీష మొదటి యొక్క రజిత 16 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకొని తన భర్త ప్రోత్సాహంతోనే మొదటిసారి దూరదర్శన్ లో అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో నటించి మెప్పించింది.  ఇక శిరీష రెండవ అక్క సౌజన్య కూడా తన అక్క రజిత బాటలోనే వెళ్లి కొన్ని సీరియల్స్ చేసి తనకంటూ కూడా అందరు ఇలాగే మంచి పేరు దక్కించుకుంది.  ఇక అందరికంటే చిన్నదైనా శిరీష మొదట్లో చిన్న చిన్న సీరియల్స్ చేసిన ఈమె మొగలిరేకులు సీరియల్ లో నటించిన పాత్రకు గాను శిరీష కు మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా లభించింది.

మొగలిరేకులు సీరియల్ తర్వాత నటి శిరీష మళ్ళీ తన కెరియర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు స్వాతి చినుకులు,  మనసు మమత , రాములమ్మ, కాంచన గంగ,  నాతిచరామి వంటి సీరియల్స్ లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బుల్లితెరపై ఒక వ్యక్తిగా మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయిగా మంచి పేరు తెచ్చుకుంది శిరీష.  ఇకపోతే ఎక్కడో సిరిసిల్లలో ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఈమె తన నటనతో అందరి చేత మెప్పు పొందుతోంది. ఏది ఏమైనా శిరీష కు ఇప్పుడు చాలామంది అభిమానులు ఉన్నారటంలో సందేహం లేదు.



RRR Telugu Movie Review Rating

ఢిల్లీ : అవినాష్ ను ఫుట్ బాల్ ఆడుకుంటున్న కోర్టులు




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>