MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో కొంతమందికి చాలా కష్టం మీద అవకాశాలు వస్తుంటే... మరి కొంత మందికి మాత్రం చాలా సులువుగా... ఎలాంటి కష్టం లేకుండా సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా పెద్దగా ఎలాంటి కష్టం లేకుండా అనుకోకుండా సినిమా అవకాశాన్ని దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను... వరుస వెబ్ సిరీస్ అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సుబ్బరాజు ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో Subbaraj{#}krishna vamshi;subba raju;Khadgam;Traffic police;Josh;Tollywood;Telugu;Cinemaకంప్యూటర్ బాగు చేయడానికి వెళ్లి మూవీ చాన్స్ కొట్టేసిన ఆ నటుడు ఎవరో తెలుసా..!కంప్యూటర్ బాగు చేయడానికి వెళ్లి మూవీ చాన్స్ కొట్టేసిన ఆ నటుడు ఎవరో తెలుసా..!Subbaraj{#}krishna vamshi;subba raju;Khadgam;Traffic police;Josh;Tollywood;Telugu;CinemaWed, 24 May 2023 11:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో కొంతమందికి చాలా కష్టం మీద అవకాశాలు వస్తుంటే... మరి కొంత మందికి మాత్రం చాలా సులువుగా... ఎలాంటి కష్టం లేకుండా సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా పెద్దగా ఎలాంటి కష్టం లేకుండా అనుకోకుండా సినిమా అవకాశాన్ని దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను... వరుస వెబ్ సిరీస్ అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సుబ్బరాజు ఒకరు.

ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఈ నటుడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా సుబ్బరాజు "ఏటీఎం" అనే వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడికి మొదటి సినిమా ఆఫర్ ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. సుబ్బరాజు కు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. ఈయన ఆఫీసులో ఒకరోజు కంప్యూటర్ పాడు అవడంతో ఎవరినైనా పిలిచి సిస్టమ్ ను బాగు చేయించండి అని చెప్పాడట. ఆ తర్వాత కంప్యూటర్ బాగు చేసే వ్యక్తి వచ్చి దానిని బాగు చేశాడట. ఆ తర్వాత సిస్టమ్ బాగు చేసిన వ్యక్తిని చూసి ఇతను సినిమాలో బాగుంటాడు. అని వెంటనే తాను రూపొందిస్తున్న ఖడ్గం మూవీలో అవకాశాన్ని ఇచ్చాడట. అలా సుబ్బరాజు కు ఖడ్గం మూవీలో ఆఫర్ వచ్చిందట. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం ఫుల్ జోష్ లో సుబ్బరాజు తన కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.



RRR Telugu Movie Review Rating

లెక్కకు మించి వయాగ్రా వేసుకున్నాడు.. కానీ చివరికి?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>