Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-983e23ea-9518-4f69-b130-78004af09d77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-983e23ea-9518-4f69-b130-78004af09d77-415x250-IndiaHerald.jpgబాహుబలి తో ఒక్కసారిగా పాపులర్ అయ్యి పాన్ ఇండియా స్టార్ గా మారాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. అయితే ఆ తరువాత వరుస ప్లాప్స్ వస్తున్నాయి.. బాహుబలి తర్వాత మళ్ళీ మరో సినిమా అయితే హిట్ అందుకోలేదు.. అయినా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఖుషి ఇస్తున్నాడు.. మరి ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మారుతి సినిమా కూడా ఉంది. ఇది ఈయన మిగతా ప్రోజెక్టుల కంటే కాస్త తక్కువ బడ్జెట్ తో అయితే తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండా కేవలం Socialstars lifestyle {#}kushi;malavika mohanan;maruti;thaman s;Kushi;Bahubali;Prabhas;India;media;Music;Comedy;Director;Cinemaప్రభాస్ మారుతీ సినిమా నుంచి వచ్చిన బిగ్ అప్డేట్..!!ప్రభాస్ మారుతీ సినిమా నుంచి వచ్చిన బిగ్ అప్డేట్..!!Socialstars lifestyle {#}kushi;malavika mohanan;maruti;thaman s;Kushi;Bahubali;Prabhas;India;media;Music;Comedy;Director;CinemaWed, 24 May 2023 12:54:46 GMTబాహుబలి తో ఒక్కసారిగా పాపులర్ అయ్యి పాన్ ఇండియా స్టార్ గా మారాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ..

అయితే ఆ తరువాత వరుస ప్లాప్స్ వస్తున్నాయి.. బాహుబలి తర్వాత మళ్ళీ మరో సినిమా అయితే హిట్ అందుకోలేదు.. అయినా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఖుషి ఇస్తున్నాడు..

మరి ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మారుతి సినిమా కూడా ఉంది. ఇది ఈయన మిగతా ప్రోజెక్టుల కంటే కాస్త తక్కువ బడ్జెట్ తో అయితే తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండా కేవలం విడుదల తర్వాత ప్రాఫిట్స్ లో వాటా మాత్రమే తీసుకో బోతున్నాడటా.. ప్రభాస్ మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ''రాజా డీలక్స్ " చేస్తున్నాడటా.. ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుందని తెలుస్తుంది...

ఇప్పటి వరకు అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.. కానీ ఈ సినిమా షూట్ మాత్రం పూర్తి అవుతుందటా.. ఇప్పటికే సగానికి పైగానే పూర్తి అయినట్టు సమాచారం.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నట్టు లేటెస్ట్ గా న్యూస్ కూడా వైరల్ అవుతుంది.. ప్రభాస్ మంచి స్టైలిష్ లుక్ లో అలరించబోతున్న ఈ సినిమాకు థమన్ సూపర్ ట్యూన్స్ రెడీ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా కనిపిస్తుంది. మొత్తానికి మారుతి ప్రభాస్ తో ఎలా ప్లాన్ చేస్తున్నాడో అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారటా... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను 100 కోట్ల లోపులోనే పూర్తి చేయాలని మేకర్స్ కూడా భావిస్తున్నారు.. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది.



RRR Telugu Movie Review Rating

విష్ణు ప్రియ ని దారుణంగా అవమానించిన బలంగం వేణు..!?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>