Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e0a91bf5-9a79-4069-987e-1daf4cf6a25c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e0a91bf5-9a79-4069-987e-1daf4cf6a25c-415x250-IndiaHerald.jpgది కేరళ స్టోరీ సినిమా తో స్టార్ హీరోయిన్ స్థాయి ని అందుకుంది అదా శర్మ. వివాదాస్పదమైన సినిమాగా మే 5 న విడుదల అయిన కేరళ స్టోరీ.. రికార్డ్ కలక్షన్స్ ను అందుకుంటుంది. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో భారీ కలక్షన్స్ ను కూడా రాబడుతుంది. ఇక ఈ సినిమా విడుదల అయిన దగ్గరనుంచి హీరోయిన్ అదాకు, డైరెక్టర్ సుదీప్తో సేన్ కు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయటా.. ప్రమాదకర ISIS ప్రమేయం తో బలవంతం గా ఇస్లాం మతంలోకి మారే అమ్మాయిల కథ తో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం కావడం తో చాలామంది ముస్లిం యువకులు అదాపై విరుచుకు పడుతున్నారటాSocialstars lifestyle {#}Islam;Isis;Kerala;Accident;Chitram;Smart phone;Hyderabad;Director;Heroine;Cinemaఆదా శర్మను బెదిరించిన ముస్లిం యువకుడు...!!ఆదా శర్మను బెదిరించిన ముస్లిం యువకుడు...!!Socialstars lifestyle {#}Islam;Isis;Kerala;Accident;Chitram;Smart phone;Hyderabad;Director;Heroine;CinemaWed, 24 May 2023 23:47:21 GMTది కేరళ స్టోరీ సినిమా తో స్టార్ హీరోయిన్ స్థాయి ని అందుకుంది అదా శర్మ. వివాదాస్పదమైన సినిమాగా మే 5 న విడుదల అయిన కేరళ స్టోరీ.. రికార్డ్ కలక్షన్స్ ను అందుకుంటుంది.

ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో భారీ కలక్షన్స్ ను కూడా రాబడుతుంది. ఇక ఈ సినిమా విడుదల అయిన దగ్గరనుంచి హీరోయిన్ అదాకు, డైరెక్టర్ సుదీప్తో సేన్ కు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయటా.. ప్రమాదకర isis ప్రమేయం తో బలవంతం గా ఇస్లాం మతంలోకి మారే అమ్మాయిల కథ తో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం కావడం తో చాలామంది ముస్లిం యువకులు అదాపై విరుచుకు పడుతున్నారటా.. ఇక తాజాగా ఒక హైదరాబాదీ ముస్లిం యువకుడు అదాను బెదిరించాడని సమాచారం.. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆమె ఒరిజినల్ ఫోన్ నంబర్ ను కూడా షేర్ చేస్తూ.. ఆమెను తిట్టమని ప్రోత్సహిస్తున్నాడట.. కేరళ స్టోరీ బనాతీ అబ్ హైదరాబాదీ బచ్చి తేరీ స్టోరీ బనాటే అని రాసి ఉన్న వాట్స్ ఆప్ స్టోరీని పోస్ట్ చేస్తూ ఆమె నంబర్ ను కూడా కింద యాడ్ చేశాడు. ఇక ఈ మాటతో అతను హైదరాబాద్ కు చెందిన యువకుడుగా గుర్తించారు.

ఇక ఆ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ అకౌంట్ డీయాక్టివ్ అయిపోవడం విశేషం.. ఇక ఈ పోస్ట్ చూసిన అదా అభిమానులు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారటా.. ఇలాంటి క్రూరమైన చర్యలు చేపట్టినవారిని ఊరికే వదిలి పెట్టకూడదని, పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ కూడా చెప్తున్నారు. కాగా ఈ వార్తలపై అదాశర్మ ఎంత మాత్రం కూడా స్పందించలేదు. అయితే ఇలాంటి బెదిరింపులు ఏమి ఆమెకు కొత్త కాదు.. కొన్నిరోజుల క్రితమే ఆమె ఒక రోడ్ యాక్సిడెంట్ కు కూడా గురయ్యింది. అదికూడా కావాలనే ఎవరో చేసినట్లు ఉన్నారని పలువురు చెప్తున్నారటా.ఇలాంటి బెదిరింపులు ఆమె తరువాత ఎలా ఎదురుకుంటుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ ప్రొడ్యూసర్ కి అమ్మాయిల పిచ్చి :: సంగీత ఒడ్వానీ

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>