MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan22f6fb67-1d72-46a1-8a5c-8a818bfc33fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan22f6fb67-1d72-46a1-8a5c-8a818bfc33fa-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ప్రస్తుతం "బ్రో" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తమిళం లో ప్రేక్షకులను ఎంతగానో అలరించినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. వినోదయ సీతం మూవీ కి దర్శకత్వం వహించినటువంటి సముద్ర ఖని తెలుగు రీమేక్ మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పేరుకు రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా కథ ... కథనంలో అనేక మార్పులు ... చేర్పులు చేసినట్లు తెలPawan{#}Samudra Kani;Remake;kalyan;News;Hero;Cinema"బ్రో" మూవీలో మొత్తం ఎన్ని పాటలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!"బ్రో" మూవీలో మొత్తం ఎన్ని పాటలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Pawan{#}Samudra Kani;Remake;kalyan;News;Hero;CinemaWed, 24 May 2023 05:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ప్రస్తుతం "బ్రో" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తమిళం లో ప్రేక్షకులను ఎంతగానో అలరించినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. వినోదయ సీతం మూవీ కి దర్శకత్వం వహించినటువంటి సముద్ర ఖని తెలుగు రీమేక్ మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పేరుకు రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా కథ ... కథనంలో అనేక మార్పులు ... చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కు సంబంధించిన భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా బృందం సాయి తేజ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని జులై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ఏకంగా 5 పాటలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాలో పవన్ పై రెండు పాటలు ఉండబోతున్నట్లు సమాచారం. అందులో ఒకటి స్పెషల్ సాంగ్ కాగా ... మరొకటి ఐటమ్ సాంగ్ అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఉన్న సాంగ్ లను బట్టి చూస్తేనే ఈ సినిమా కథలో ఎన్ని మార్పులు ... చేర్పులు చేశారో అర్థం అవుతుంది. ఈ మూవీ ఒరిజినల్ లో పెద్దగా ఎలాంటి పాటలు ఉండవు ... కానీ ఈ సినిమాలో ఏకంగా 5  పాటలు ఉన్నాయి అని తెలుస్తుండడంతో ఈ మూవీ కథ ... కథనంలో అనేక మార్పులు ... చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.


RRR Telugu Movie Review Rating

కోస్తా : పోటీ విషయంలో ఆనం క్లారిటి ఇచ్చేశారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>