Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-f3b0504c-dae5-4dbe-8c82-da868cbc7fd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-f3b0504c-dae5-4dbe-8c82-da868cbc7fd5-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా సలార్... ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు కాగా ఈ మూవీకి 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ అయితే జరుగుతోంది. సలార్ మూవీ సంచలనాలు సృష్టించడం ఖాయమని కూడా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలను మించి సలార్ ఉండనుందని సమాచారం.. సలార్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ప్రశాంత్ నీల్ పెద్ద పీట వేశారని సమాచారం అందుతోంది. సలార్ సినిమా దర్శకునిగా ప్రశాంత్ నీల్ స్థాయిని కూడా పెంచడం ఖాయమని తెలుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్ ను దర్శకుడు వేSocialstars lifestyle {#}KGF;prashanth neel;Prasanth Neel;Darsakudu;Prabhas;Shruti Haasan;Director;News;Cinemaఆ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్..!!ఆ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్..!!Socialstars lifestyle {#}KGF;prashanth neel;Prasanth Neel;Darsakudu;Prabhas;Shruti Haasan;Director;News;CinemaWed, 24 May 2023 11:56:10 GMTప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా సలార్... ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు కాగా ఈ మూవీకి 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ అయితే జరుగుతోంది.

సలార్ మూవీ సంచలనాలు సృష్టించడం ఖాయమని  కూడా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలను మించి సలార్ ఉండనుందని సమాచారం.. సలార్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ప్రశాంత్ నీల్  పెద్ద పీట వేశారని సమాచారం అందుతోంది.

సలార్ సినిమా దర్శకునిగా ప్రశాంత్ నీల్ స్థాయిని కూడా పెంచడం ఖాయమని తెలుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్ ను దర్శకుడు వేరే లెవెల్ లో ప్లాన్ చేశారని సమాచారం.. 400 మంది ఫైటర్లతో సలార్ క్లైమాక్స్ ను ప్లాన్ చేశారని సమాచారం ఊహలకు అందని విధంగా ఈ క్లైమాక్స్ ఉండబోతుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా సలార్ మూవీకి సీక్వెల్ గా సలార్2 తెరకెక్కనుందని సమాచారం.

అయితే సలార్2 మూవీ ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు అయితే ఆగాల్సిందే. సలార్ మూవీలో ఆద్య రోల్ లో శృతి హాసన్ నటిస్తుండగా ఆమె రోల్ మరింత స్పెషల్ గా ఉండబోతుందని సమాచారం.ప్రభాస్, శృతి హాసన్ కాంబో సీన్లు చాలా క్రేజీగా ఉండనున్నాయని తెలుస్తోంది. బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది..ప్రభాస్ పారితోషికం 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని సమాచారం. ప్రభాస్ లుక్ కొత్తగా ఉండనుందని ఫ్యాన్స్ ప్రభాస్ ను ఏ విధంగా చూడాలని అనుకుంటున్నారో ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో అదే విధంగా చూపించనున్నారని సమాచారం.. సలార్ సినిమా దర్శకునిగా ప్రశాంత్ నీల్ స్థాయిని కూడా పెంచడం ఖాయమని కూడా తెలుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్ ను దర్శకుడు వేరే లెవెల్ లో ప్లాన్ చేశారని బోగట్టా. 400 మంది ఫైటర్లతో సలార్ క్లైమాక్స్ ను ప్లాన్ చేశారని సమాచారం ఊహలకు అందని విధంగా ఈ క్లైమాక్స్ ఉండబోతుందని సమాచారం.. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా సలార్ మూవీకి సీక్వెల్ గా సలార్2 తెరకెక్కనుందని అయితే సమాచారం



RRR Telugu Movie Review Rating

అలాంటి రోజు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నా..శృతిహాసన్..!?

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>