MoviesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/malli-pelli8c073be7-f00d-41b6-978b-6081571dc1fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/malli-pelli8c073be7-f00d-41b6-978b-6081571dc1fc-415x250-IndiaHerald.jpgసినీ హిరో నరేశ్ ఇటీవల మళ్లీ పెళ్లి సినిమా తీశారు. ప్రస్తుతం దాని ట్రైలర్ ఎక్కువగా ట్రండ్ అవుతోంది. రేపు విడుదల కాబోతోంది. నరేశ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండానే నటి పవిత్ర లోకేశ్ తో డేటింగ్ చేస్తున్నాడు. దీనిపై మూడో భార్య పవిత్ర, నరేశ్ ఉన్న హోటల్ గది వద్దకు వెళ్లి అక్కడ రచ్చ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇలా ప్రతిదీ బహిరంగ రహస్యమే. ప్రస్తుతం నరేశ్ హిరోగా పవిత్ర హిరోయిన్ గా మళ్లీ పెళ్లి అనే సినిమా తీశారు. ఇది వీరిద్దరి స్టోరీ అయినప్పటికీ ఇది చాలా మంది సmalli pelli{#}Nara Lokesh;allari naresh;Nijam;marriage;Chitram;sharath;Sharrath Marar;Wife;Raccha;Telugu;Cinemaమళ్లీ పెళ్లి కాంట్రావర్సీతో హిట్ ఖాయమా?మళ్లీ పెళ్లి కాంట్రావర్సీతో హిట్ ఖాయమా?malli pelli{#}Nara Lokesh;allari naresh;Nijam;marriage;Chitram;sharath;Sharrath Marar;Wife;Raccha;Telugu;CinemaWed, 24 May 2023 07:43:00 GMTసినీ హిరో నరేశ్ ఇటీవల మళ్లీ పెళ్లి సినిమా తీశారు. ప్రస్తుతం దాని ట్రైలర్ ఎక్కువగా ట్రండ్ అవుతోంది. 26 విడుదల కాబోతోంది. నరేశ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండానే నటి పవిత్ర లోకేశ్ తో డేటింగ్ చేస్తున్నాడు. దీనిపై మూడో భార్య పవిత్ర, నరేశ్ ఉన్న హోటల్ గది వద్దకు వెళ్లి అక్కడ రచ్చ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇలా ప్రతిదీ బహిరంగ రహస్యమే. ప్రస్తుతం నరేశ్ హిరోగా పవిత్ర హిరోయిన్ గా మళ్లీ పెళ్లి అనే సినిమా తీశారు.


ఇది వీరిద్దరి స్టోరీ అయినప్పటికీ ఇది చాలా మంది స్టోరీ అని నరేశ్ చెబుతున్నారు. కొన్ని సినిమాల్లోని లేని ట్విస్టులు నరేశ్ జీవితంలో ఉన్నాయంటే నమ్మొచ్చు. ముఖ్యంగా పవిత్ర, నరేశ్ బంధంపై అనేక రూమార్స్ వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు మళ్లీ పెళ్లి సినిమాతో వారు జంటగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసే ఉంటున్నారు.


దీనిపై సినీ  ఇండస్ట్రీతో పాటు అనేక మంది తీవ్ర విమర్శలు చేస్తున్నా వాటిని వీరు ఏమీ పట్టించుకోవడం లేదు. లేటు వయసులో డేటింగ్ అంటూ ఇద్దరిపై తెగ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో సీరియల్ కథలా లాగ నరేశ్, పవిత్ర స్టోరీ నడుస్తోంది. తెలుగు సినీ దిగ్గజ నటుడు శరత్ బాబు చనిపోయారు.


అయితే ఆయన కూడా మళ్లీ పెళ్లి సినిమాలో ఒక పాత్ర పోషించినట్లు అది ఆయన చివరి సినిమా కావడం ఇక్కడ విశేషం. అలాగే శరత్ బాబు మొదటి భార్య సినీ నటి రమా ప్రభ కాగా, ఆమెతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. 1998 లో రెండో పెళ్లి చేసుకున్న శరత్ బాబు ఆమెకు కూడా విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటిరిగా ఉంటున్నారు. మళ్లీ పెళ్లి ఆయన చివరి చిత్రం కావడం ఇక్కడ విశేషం.



RRR Telugu Movie Review Rating

రామ్ చరణ్- ఆలియా భట్ ను కాదని మరో బ్రాండ్ కు రష్మిక..!!

తప్పు చేశానా..? ఆలోచనలో పడ్డ జగన్‌?

చంద్రబాబు ఆ మాట అనకుండా ఉండాల్సిందా?

ఏపీ ర్యాంకర్లకు జగన్ మామ కానుకలు?

ఉక్రెయిన్‌ యుద్ధంతో.. ఇండియాకు భారీ లాభం?

రేవంత్‌ రెడ్డి కోసం ఆ ఎల్లో మీడియా పని చేస్తోందా?

భారత్‌పై కుట్ర.. బయటపెట్టిన పాక్‌ యూట్యూబర్‌?

జగన్‌పై దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్‌?

కళకళలాడుతున్న కేసీఆర్‌ గల్లా పెట్టె?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>